VIEW MORE SONGS

Veerarare thararara Song Lyrics



వీరరరె తరరర రేరారా
వీరరరె తరరర రేరారా
దిన దిన త దిన దిన త
దిన దిన కృష్ణ
హే క్రిష్ణ క్రిష్ణ క్రిష్ణ క్రిష్ణ హే క్రిష్ణ క్రిష్ణ
గుంతలకాది గుంతలకడి గుంతలకడి
గుంతలకడి గుమ్మ ఓ గుమ్మ
మనసే దోచుకు పోయిందిరో
గుంతలకడి గుంతలకడి గుంతలకడి
గుంతలకడి గుమ్మ ఓ గుమ్మ
మనసే దోచుకు పోయిందిరో

వయ్యారం వైజాగ్ జగదంబ సెంటర్ ల వుంది
సింగారం ఒంగోలు బస్టాండల్లే బాగుంది
జై హనుమాను జంక్షన్ లాగ
ఈడు జోడు కలిసిపోయింధీ
గుంతలకడి గుంతలకడి గుంతలకడి
గుంతలకడి గుమ్మ ఓ గుమ్మ
మనసే దోచుకు పోయిందిరో

ల ల ల ల ల ల ల ల ల
క్రిష్ణ మురారి యమునా తీరే
మనసే తీరే చలి వేణువును వాయించు
రాధా సమీపే ప్రేమ కలిపే
పెదవుల తీపి తొలి ముద్దులిక చెల్లించు
చూపులకు కన్నయ్య చేతలిక ఇన్నయ్య
వాడి ఎద వెన్నమ్మ వాడి కథ లెన్నమ్మా
ఈలనుకో గొలనుకో లీలనుకో ప్రేమలవరవాది

గుంతలకడి గుంతలకడి గుంతలకడి
గుంతలకడి గుమ్మ ఓ గుమ్మ
మనసే దోచుకు పోయిందిరోయ్య్

ఓహ్ లారే క్రిష్నయ్య అల్లరి క్రిష్ణ
అంధల్ల క్రిష్నయ్య అందరి క్రిష్ణ
క్రిష్ణ క్రిష్ణ హే క్రిష్ణ క్రిష్ణ
కోలాటం ఆడే కొంగుల క్రిష్ణ
సై అట లాడే సందడి క్రిష్ణ
క్రిష్ణ క్రిష్ణ హే క్రిష్ణ క్రిష్ణ

ఓ చారుశీల చంపక మాల చామంతి బాల
బాల ఒక్క పరి రావెల
మువ్వా గోపాల ఏ మురిపాల
నేను తడపాల సరే నాకు సరి నీవేలే
గోకులపు లాహిరి ఓ క్రిష్ణయ్య
కోరికపు రాతిరి ఓ క్రిష్ణయ్య
గోవులకు కాపరి ఓ క్రిష్ణయ్య
గోపికల ఊపిరి ఓ క్రిష్ణయ్య
రేపనుకో మాపనుకో అప్పనుకో
ఆపని తరపు

గుంతలకడి గుంతలకడి గుంతలకడి
గుంతలకడి గుమ్మ ఓ గుమ్మ
మనసే దోచుకు పోయిందిరో
వయ్యారం వైజాగ్ జగదంబ సెంటర్ ల వుంది
సింగారం ఒంగోలు బస్టాండల్లే బాగుంది
జై హనుమాను జంక్షన్ లాగ
ఈడు జోడు కలిసిపోయింధీ
గుంతలకడి గుంతలకడి గుంతలకడి
గుంతలకడి గుమ్మ ఓ గుమ్మ
మనసే దోచుకు పోయిందిరోయ్య్

తక్ దిన దిం తక్ దిన దిం
దిన దిన త దిన దిన త
దిన దిన క్రిష్ణ
హే క్రిష్ణ క్రిష్ణ క్రిష్ణ క్రిష్ణ
హే క్రిష్ణ క్రిష్ణ
Song Name Tholi valape theeyanidi Song Lyrics
Singer's Vivek Hariharan,K.S. Chitra
Category Tollywood Songs
Movie Name YuvaRaju Telugu Song Lyrics

Who is the director & music director of the YuvaRaju Telugu movie ?

Not Answered

What are the top songs of YuvaRaju Telugu movie ?

Not Answered

Which is the most famous song in YuvaRaju Telugu movie ?

Not Answered