Olammo olakko ornaano orayyo Song Lyrics
ఓలమ్మొ ఓలక్కో ఓర్నానో ఓరయ్యో
నీ జిమ్మడపోను
ఓలమ్మొ ఒల్లంత రుద్ది వొల్లో వయ్యరమద్ది నా దుంప తెంచమాక
ఓర్నానో ఒద్దంటె వచ్చి ముల్లే మెత్తంగ గుచ్చి నా కొంప ముంచమాకా
ఒలక్కో తిక్క ముదిరే ఒరయ్యో దిమ్మతిరిగే
అరె పిడికెడు నడుమున కలబడు చెడుగుడులో
తెల్లబడ్డా తమాషా వెన్నెలలో
పెదాలిచ్చి పుచ్చుకుంటా
పచ్చబడ్డా తమాషా పొత్తులలో
పదారేల్లూ ఇచ్చుకుంటా
ఆకురాయి ఆకుదులిపి రాయివిసురూ
నేతిబీరా పేరు చెబితే నెయ్యి కరుగు
మన ఊగుడు పాటకు దాగిన తాళపు రేగిన అల్లరిలో
ఓలమ్మొ ఒల్లంత రుద్ది వొల్లో వయ్యరమద్ది నా దుంప తెంచమాక
ఓర్నానో ఒద్దంటె వచ్చి ముల్లే మెత్తంగ గుచ్చి నా కొంప ముంచమాకా
నిచ్చెనేస్తా నిషాల నిద్దరలో
హలో అంటా రంభ వస్తే
ఇచ్చి చూస్తా కులాసా మబ్బులనీ
పలో అంటా వాన వస్తే
పాలరాయీ పాలుతీసి తోడు పెట్టూ
జీలకర్ర కర్రతోటీ గూడు కట్టూ
అరె యెక్కడిదొంగలె అక్కడె నక్కిన తొక్కిసలాటలలో
ఓలమ్మొ ఒల్లంత రుద్ది వొల్లో వయ్యరమద్ది నా దుంప తెంచమాక
ఓర్నానో ఒద్దంటె వచ్చి ముల్లే మెత్తంగ గుచ్చి నా కొంప ముంచమాకా
Song Name | Olammo olakko ornaano orayyo lyrics |
Singer's | Ramana Gogula,Nandhitha |
Movie Name | YuvaRaju Telugu |
Cast | Mahesh Babu,Sakshi Shivanand,Simran |
Which movie the "Olammo olakko ornaano orayyo" song is from?
The song " Olammo olakko ornaano orayyo" is from the movie YuvaRaju Telugu .
Who written the lyrics of "Olammo olakko ornaano orayyo" song?
director written the lyrics of " Olammo olakko ornaano orayyo".
singer of "Olammo olakko ornaano orayyo" song?
Ramana Gogula,Nandhitha has sung the song " Olammo olakko ornaano orayyo"