VIEW MORE SONGS

Pallakivai Song Lyrics



తన్న నన్న నన్న నన్న
తన్న నన్న నన్న నన్న

పల్లకివై ఓహో ఓహో
బారాన్ని మోయి ఓహో ఓహో
పాదం నువై ఓహో ఓహో
నడిపించావోయ్ ఓహో ఓహో

అవ్వ బువ్వ కావాలోయ్ నువ్వే ఇవాళొయి
రివ్వు రివ్వున ఎగరలోయ్ గాలిలో
తొక్కుడు బిళ్ళాటడాలోయ్ నీలాకాశం లో
చుక్కల్లోకం చూడాలోయి చలో చలో

చలో చలో ఓ ఓ ఓ ఓ
చలో ఓ ఓ ఓ

హే కలవరపరిచే కలవో
శిలలను మలిచే కలవో
అలజడి చేసే అలవో
అలరించే అల్లరివో
ఉడుపుగా వేసే వలవో
నడివేసవిలో చలివో
తెలియదు గ ఎవ్వరివో
నాకెందుకు తగిలావో

వొదలనంటావు ఒంటరిగా సరే పద మహాప్రభో
నిదరనే రాక తుంటరిగా ఇటో ఆటో ఎటో దూసుకుపోవాలో

పల్లకివై ఓహో ఓహో
భారాన్ని మోయి ఓహో ఓహో
పాదం నువై ఓహో ఓహో
నడిపించావోయ్ ఓహో ఓహో

చల్ చల్ చక చల్ చల్ చక చల్ చల్ చక చల్ చల్ చల్
చల్ చల్ చక చల్ చల్ చక చల్ చల్ చక చల్ చల్ చల్

హొయ్ జల జల జలపాతంలో జిలిబిలి చెలగాటంలో
గలగలా గల సందడితో న అందెలు కట్టలోయ్
చిలకల తల గీతం లో తొలి తొలి గిలి గింతల్లో
కిల కిల కిల సవ్వడి తో కేరింతలు కొట్టాలోయ్

వొదలనంటావ్ ఒంటరిగా సరే పద మహాప్రభో
నిదరనే రాక తుంటరిగా ఇటో ఆటో ఎటో దూసుకుపోవాలో
Song Name Ichu Puchukunte Song Lyrics
Singer's Tippu,Sumangali
Category Tollywood Songs
Movie Name Pournami Telugu Song Lyrics

Who is the director & music director of the Pournami Telugu movie ?

Not Answered

What are the top songs of Pournami Telugu movie ?

Not Answered

Which is the most famous song in Pournami Telugu movie ?

Not Answered