VIEW MORE SONGS

Mudduletti Song Lyrics



ముద్దులెట్టి చెరిపేయ్ చెరిపేయ్
చెరిపేయ్ చెరిపేయ్ హాఆ
నొక్కిపట్టి వదిలేయ్ వదిలేయ్
వదిలేయ్ వదిలేయ్ హా

కళ్ళలోన కళ్ళుపెట్టి కాలమంతా గడిపేయ్
అడుగులోనా అడుగు వేసి నువ్వు నాతో నడిచే

ఊఒహ్అఅఅ ఊఒహ్అఅఅ
ఊఒహ్అఅఅ
ఊఒహ్అఅఅఊఒహ్అఅఅ
ఊఒహ్అఅఅ

ముద్దులెట్టి చెరిపేయ్ చెరిపేయ్
చెరిపేయ్ చెరిపేయ్ హాఆ
నొక్కిపట్టి వదిలేయ్ వదిలేయ్
వదిలేయ్ వదిలేయ్ హా

దేహమెల్ల దుమికిడి అలికిడి తలిపిడి

కోరుకుంది పరిచేయి తెరిచేయి పిలిచేయి
కౌగిలించి దులిపేయి తలుపేయి నలిపేయి

నువ్వు లేని వేళలోన
దిండు ఒకటే నేస్తామాయే

తాళలేని తాపమయి
కోల్డ్ వాటర్ స్నానమాయె

బుగ్గ మీద సిగ్గులన్ని
వొంటి చేత్తో తుడిపేయ్

ఉహ్ ఆకలేస్తే అందముంది
అందినంత కొరికెయ్

ఊఒహ్అఅఅ ఊఒహ్అఅఅ
ఊఒహ్అఅఅ
ఊఒహ్అఅఅఊఒహ్అఅఅ
ఊఒహ్అఅఅ

చేరదీసి వెతికేయి ఉతికేయి చితాకేయి

మీదికొస్త ఉరుమెయి మెరుపాయి తాకుతాయి
ఉండు కాస్త పరువయి తరువాయి సరసాయి

నిన్ను తాకే వీలు కాకా
నేను ఎట్టా వేగడాలో

నిన్న రాతిరి పాడు కలలో
ఎన్ని ఎన్నో ఆగడాలో

గుండెలోన దూరిపోయి
గూడు కట్టి బతికేయ్

ఉహ్ ఉన్నదంతా ఇచ్చుకుంట
ఒక్కసారి కుదిపేయ్

ఊఒహ్అఅఅ ఊఒహ్అఅఅ
ఊఒహ్అఅఅ
ఊఒహ్అఅఅఊఒహ్అఅఅ
ఊఒహ్అఅఅ

ముద్దులెట్టి చెరిపేయ్ చెరిపేయ్
చెరిపేయ్ చెరిపేయ్ హాఆ
నొక్కిపట్టి వదిలేయ్ వదిలేయ్
వదిలేయ్ వదిలేయ్ హా

కళ్ళలోన కళ్ళుపెట్టి కాలమంతా గడిపేయ్
అడుగులోనా అడుగు వేసి నువ్వు నాతో నడిచే

ఊఒహ్అఅఅ ఊఒహ్అఅఅ
ఊఒహ్అఅఅ
ఊఒహ్అఅఅఊఒహ్అఅఅ
ఊఒహ్అఅఅ
Song Name Gichchi Gichchi Song Lyrics
Singer's s sowmya,Udit Narayan
Category Tollywood Songs
Movie Name Super Telugu Song Lyrics

Who is the director & music director of the Super Telugu movie ?

Not Answered

What are the top songs of Super Telugu movie ?

Not Answered

Which is the most famous song in Super Telugu movie ?

Not Answered