VIEW MORE SONGS

Mirapakaaya Bajjilistaavaa Song Lyrics



చిరుగాలి వీచింది చివురాకు వొణికింది
నీమీద మనసయ్యింది నిదర రానంది
తిరణాల కెల్దాము తెల్లార్లు ఉందాము
వస్తావా హొయ్ హొయ్ హొయ్ హొయ్ నాతొ వస్తావా

మిరపకాయ బజ్జిలిస్తావా
నా సోల రాణి సత్తుపల్లి సంతకొస్తావా

హొయ్ మిరపకాయ బజ్జిలిస్తావా
నా సోల రాణి సత్తుపల్లి సంతకొస్తావా
కొర్రమీనులోనుండి పెడతావా
నా సోకు రాణి తాటికల్లు ముందు పెడతావా

ఏదడిగితే అది ఇవ్వనా నడూఒంపునే ముడుపివ్వనా
ఏదడిగితే అది ఇవ్వనా నడూఒంపునే ముడుపివ్వనా

హే పంచమంటే పంచుకుంటా దంచమంటే దంచుకుంటాలే
మజాలే సుఖాలే పెదాలే

పచ్చి మిర్చి బజ్జిలిస్తావా
నా సోల రాణి పంచదార చిలకనిస్తావా
కోరుకుంది ముందుపెడతాలే ఓరయ్య నువ్వయాడికెళ్తే ఆడికొస్తాలే

ఏ కొట్లో కొంటివే బియ్యం నువ్వు
మా బాగా పెంచావే బాడీ నువ్వు

దానిమ్మ తోటలో పెరిగినయ్యో
సుష్టుగా సూపర్ ఏసీ పెంచానయ్యో

నవ్వా దగా ధగ నడుమా నిఘా నిగ
నడిచే నెమలివి నువ్వా హొయ్ హొయ్
చూపా చురా చుర ఊపా హరోం హర
రాత్రికే పతివే నువ్వా హాయ్ హాయ్

ఆశతో వస్తిరో మస్తుగా హత్తుకు పోరా
ఇలారా హ హ హ మ్మ్ మ్మ్ మ్మ్

పచ్చి మిర్చి బజ్జిలిస్తావా
నా సోల రాణి పైటలాగా కప్పుకుంటావా
కైపు రెచ్చి రేగుతున్నాదోయ్ ఓరయ్య
సన్న రైక బిగిసి రొప్పుతున్నాదోయ్

రంజుగా దోచుకో ఒరబ్బయ్యో
సైజు లో రంభకు చెల్లిని బాయ్యో
పోసిన ఒంటరి దాచించెక్కా వెయ్యనా మెత్తని ముఖమల్ పక్కా

ఓరిని బండబడ అంతటి హాడావిడా
నలిగేను నైస్ పావడా హొయ్ హొయ్
ఓసినా ఎంకాయమ్మా ముందే చెప్పాలమ్మా
ఆపినా ఆగాను లేమ్మా హాయ్ హాయ్ హాయ్

అమ్మని పొంగునే దొంగలా దోచుకుంటాలే సవాలే ఇవాళే ఇవాళే

పచ్చి మిర్చి బజ్జిలిస్తాలే
ఓరందగాడ గుడుసుకొస్తే చుట్టుకుంటాలే
హా పంచుకోను మంచముందిలే
ఆరేసుకోను అచ్చమైన అందముందిలే

కసి మూడ్ అహో రెచ్చిందిలే కదనానికే సై అందిలే
కదా కంచికే వచ్చిందిలే ఒడి దాడికి పదమందిలే
కొంచెముంటే పంచమంటా కంచమంటే మంచమంటాలే హ హ హ హ హ హా
Song Name Abbo Nee Amma Song Lyrics
Singer's S.P.Balasubramanyam,Kalpana
Category Tollywood Songs
Movie Name Anji Telugu Song Lyrics

Who is the director & music director of the Anji Telugu movie ?

Not Answered

What are the top songs of Anji Telugu movie ?

Not Answered

Which is the most famous song in Anji Telugu movie ?

Not Answered