VIEW MORE SONGS

Samayaa Song Lyrics



సమయా సమయ ఇది నీ మాయ
చాల బాగుందే హోయ హోయ
కలలోనైనా అనుకోనిదిలా
చూపించే జాదూ తూనె కీయ
పెనవేసా విలా ఇప్పుడు ఈ దారి లో
వీళ్ళ పాదాలని
అవి వెళ్ళేదెటూ ఆగేయ్ చోటేయ్ మీతో
నువే చెప్పాలని
ఆడిగిందెయ్ లోకం
హాళ్ల బోల్ హాళ్ల బోల్ ఏళ్ల దీని పిలవాలో
హాళ్ల బోల్ హాళ్ల బోల్ పేరులేని దీన్ని ఏమనాలో
హాళ్ల బోల్ హాళ్ల బోల్ ఇంకా ఏమి కానుందో
హాళ్ల బోల్ హాళ్ల బోల్ ముందు ముందు ఎన్నిచూపుతుందో

సమయా సమయ ఇది నీ మాయ
చాల బాగుందే హోయ హోయ
కలలోనైనా అనుకోనిదిలా
చూపించే జాదూ తూనె కీయ

నిమిషం నిమిషం నడిచే కొలది
గుండెల్లో ఎదో మొదలవుతుందా
జెరిగేయిదంత నాటకమైన
కొత్తగా కొంచం బుగులౌతుందా
హాళ్ల బోల్ హాళ్ల బోల్ ఏళ్ల దీని పిలవాలో
హాళ్ల బోల్ హాళ్ల బోల్ పేరులేని దీన్ని ఏమనాలో
హాళ్ల బోల్ హాళ్ల బోల్ ఇంకా ఏమి కానుందో
హాళ్ల బోల్ హాళ్ల బోల్ ముందు ముందు ఎన్ని చూపుతుందో


Song Name Samayaa Song Lyrics
Singer's Anudeep Dev,Thaman S
Category Tollywood Songs
Movie Name Tiger Telugu Song Lyrics

Who is the director & music director of the Tiger Telugu movie ?

Not Answered

What are the top songs of Tiger Telugu movie ?

Not Answered

Which is the most famous song in Tiger Telugu movie ?

Not Answered