VIEW MORE SONGS

Nestama Song Lyrics



నేస్తమా ఓ ప్రియా నేస్తమా
ప్రియతమ నాలో ప్రాణమా
నిలో వున్నా నన్నే చుదనంటు పంతమ
తేరాచాటు దాటి దరి చెరుమా
ఎడబటు దురం కరిగిన్చుమా
నేస్తమా ఓ ప్రియా నేస్తమా

ని గుండెల్లో చూడమ్మా
నేను లెనా యే ములూ
నే ఉపిర్లో వెతుకమ్మ
చెరుకున్నా ఎనాడూ
మనసిచ్చవు నాకే కదా
ఆది వడిలేసి పోతే ఎలా
ఎక్కడున్న చెలి ని ఎద
నిన్ను నవైపు నాడిపిన్‌చాదా
వెల్లె దారులన్నీ నాన్న చుపే వెలలో
కను ముసుకుంటే కనిపించన
ఎదలోని పాటయి వినిపించన
నేస్తమా ఓ ప్రియా నేస్తమా

నా గుండెల్లో ఈ భారం
దాటనంది ఈ దురం
నా ఉపిరిలో ఈ మౌనమ్
పాడనంది ప్రియ గనం
అన్నీ తెలిసున్న అనురాగమ
నన్న వెంటడడం న్యాయమ
రెప్ప వేనకళ తోలి స్వాప్నామా
ఉప్పు నీరై ఉబికీ రాకుమా
కమ్మని జ్ఞపకమలా ఉహలో నిదురిన్చుమా
మనసుందుకున్న మామకరమ
మారిపించు వరమై దివిన్చుమా

నేస్తమా ఓ ప్రియా నేస్తమా
అగుమా అషాలా వెగామా
మనాని గాయమై రేపుతావ స్నేహమా
ఈ జన్మకింతే మన్నించుమా
మారు జన్మా వుంటే నిదే సుమా

నేస్తమా ఇద్దరి మధ్య
కొన్నీ అడుగుల దురం వుంది
ఆది ఎడగుల అవ్వాలి
ని పెరే పాలకమంది
ని ఉసులే వినమంది
నిన్నే చుడమంది
నేస్తమా ఓ ప్రియా నేస్తమా
Song Name Mantramedo Song Lyrics
Singer's Kumar Sanu,K.S. Chitra
Category Tollywood Songs
Movie Name Lahiri Lahiri Lahiri lo Telugu Song Lyrics

Who is the director & music director of the Lahiri Lahiri Lahiri Lo Telugu movie ?

Not Answered

What are the top songs of Lahiri Lahiri Lahiri Lo Telugu movie ?

Not Answered

Which is the most famous song in Lahiri Lahiri Lahiri Lo Telugu movie ?

Not Answered