VIEW MORE SONGS

Chikchik Cham Song Lyrics



చీకి చీకి చాం చిచ్చన్కుచాం చికిచం
చీకి చీకి చాం చిచ్చన్కుచాం చికిచం
చీకి చీకి చాం చిచ్చన్కుచాం చికిచం

చీకి చీకి చాం చిచాం చికంచాం చికిచ్చాం
పిల్ల పందెం కట్టు
చీకి చీకి చాం చిచాం చికంచాం చికిచ్చాం
వొళ్ళో మేళం పెట్టు
నే కాదన్నానా సుందరీ సుందరీ సుందరీ
చాపేయ్ మంటావా పోకిరి రా మరి రా మరీ

కొత్తంగా కొంగొత్తగా వయ్యారం దండెత్తగా
మొత్తంగా గమ్మత్తుగా జోడించే ఈడొచ్చేరా

చీకి చీకి చాం చిచ్చన్కుచాం చికిచం
చీకి చీకి చాం చిచ్చన్కుచాం చికిచం
చీకి చీకి చాం ఛిచాం చికంచాం చికిచ్చాం
పిల్ల పందెమా కట్టు
చీకి చీకి చాం ఛిచాం చికంచాం చికిచ్చాం
వొళ్ళో మేళం పెట్టు

వస్తా విడిదికోస్తా పెదవిదుస్తా పదును చూస్తా
వస్తే నిలువరిస్తా ఓడుపు చూసే ముడుపులిస్తా
ఐతే సరే కొట్టించు కోటా కావేరీ
ఒకే ప్రియా శంషేరుగుందీ రా రా రీ

చిలకకొచ్చింది ఊపు చీరాకివ్వాలి షాకు
నెత్తికెక్కింది కైపు అదరగొట్టాలి టాపు
అరె ఆరు కలపడు హీరో

చీకి చీకి చాం చిచ్చన్కుచాం చికిచం
చీకి చీకి చాం చిచ్చన్కుచాం చికిచం
చీకి చీకి చాం ఛిచాం చికంచాం చికిచ్చాం
పిల్ల పందెం కట్టు
చీకి చీకి చాం చిచాం చికంచాం చికిచ్చాం
వొళ్ళో మేళం పెట్టు

కానీ కొదమ సింహం పదును పెట్టా కదన రంగం
ఏమీ పడుచు పొంకం తప్పదింకా గర్వ భంగం
మా మా మియా నీ బాంచనింకా లాగించు
తస్సాదియ్యా తర్ఫీదు ఇస్తా చాలించు

వయసు పదహారు రయ్యో ఒడిచి పట్టేయ్యి బాయ్యో
పరుచుకో పక్క పాపా కేక పెట్టాలి కోకా
అదిరేలా వలపుల పూజా

చీకి చీకి చాం చిచ్చన్కుచాం చికిచం
చీకి చీకి చాం చిచ్చన్కుచాం చికిచం
చీకి చీకి చాం ఛిచాం చికంచాం చికిచ్చాం
పిల్ల పందెం కట్టు
చీకి చీకి చాం ఛిచాం చికంచాం చికిచ్చాం
వొళ్ళో మేళం పెట్టు

నే కాదన్నానా సుందరీ సుందరీ సుందరీ
చాపేయ్ మంటావా పోకిరి రా మరి రా మరీ
కొత్తంగా కొంగొత్తగా వయ్యారం దండెత్తగా
మొత్తంగా గమ్మత్తుగా జోడించే ఈడొచ్చేరా

చీకి చీకి చాం చిచ్చన్కుచాం చికిచం
చీకి చీకి చాం చిచ్చన్కుచాం చికిచం
చీకి చీకి చాం ఛిచాం చికంచాం చికిచ్చాం
పిల్ల పందెమా కట్టు
చీకి చీకి చాం ఛిచాం చికంచాం చికిచ్చాం
వొళ్ళో మేళం పెట్టు
Song Name Entha Ghatu Premayo Song Lyrics
Singer's K.S. Chitra,S.P.Balasubramanyam
Category Tollywood Songs
Movie Name Mutaa Mestri Telugu Song Lyrics

Who is the director & music director of the Mutaa Mestri Telugu movie ?

Not Answered

What are the top songs of Mutaa Mestri Telugu movie ?

Not Answered

Which is the most famous song in Mutaa Mestri Telugu movie ?

Not Answered