VIEW MORE SONGS

Lacha Gummadi Song Lyrics



పచ్చి పచ్చి మట్టిజాలే పుట్టుకొచ్చె ఈ వేళ
గడ్డిపోచ గజ్జెకట్టి దుంకులాడే ఈ నేల
గట్టు దాటి పల్లె తేటి పాటే కట్టే బొంకంలా
పట్టలేని పోలికలోనా పడుసు నవ్వే తుమ్మెదలా

మా లచ్చ గుమ్మాడి గుమ్మాడి రా ఓ గోగుల గొంగడి రా
ఈ కిన్నెర కొప్పున సన్నజాజి నవ్వేరా
మా లచ్చ గుమ్మాడి గుమ్మాడి రా ఏడు మల్లెల అందమురా
ఈ ఒప్పుల కుప్పకు మన్నూ మిన్నూ కన్నేరా

అనగా అనగా రాగమదే అవదా
తినగా తినగా చేదైన తీపిగా
కనగా కనగా కారణలే కలగా
వినదా వినదా వివరనేగా

ప్రతి సీతాకోకచిలకమ్మ ఓ గొంగలి పురుగంట
నిన్ను నువ్వే మార్చుకొమ్మన్నదంటా ఆ ఆ
ఘనశిల్పాలవే ఏవైనా ఒకనాడు శిలలంటా
నీ యోచనలన్నీ ఆరంబాలంటాఆ ఆఆ

మా లచ్చ గుమ్మాడి గుమ్మాడి రా ఓ గోగుల గొంగడి రా
ఈ కిన్నెర కొప్పున సన్నజాజి నవ్వేరా
మా లచ్చ గుమ్మాడి గుమ్మాడి రా ఏడు మల్లెల అందమురా
ఈ ఒప్పుల కుప్పకు మన్నూ మిన్నూ కన్నేరా

అనగా అనగా రాగమదే అవదా
తినగా తినగా చేదైన తీపిగా
కనగా కనగా కారణలే కలగా
వినదా వినదా వివరనేగా

నువ్వు చూసే లోకంలో ప్రతి చోటా నువ్వేలే
ఎదురయ్యే కన్నీళ్ళే కంటుంది నీ కళ్ళే
గాలి వానై చూసి గాలించేద్దామా
నేల వాలే నవ్వులు చేసే హంగామా
రోజు పూసే తూరుపులోనే కందామా
ప్రతి పూట పుట్టే వెలుగే నీదమ్మా ఆ ఆఆ

మా లచ్చ గుమ్మాడి గుమ్మాడి రా ఓ గోగుల గొంగడి రా
ఈ కిన్నెర కొప్పున సన్నజాజి నవ్వేరా
మా లచ్చ గుమ్మాడి గుమ్మాడి రా ఏడు మల్లెల అందమురా
ఈ ఒప్పుల కుప్పకు మన్నూ మిన్నూ కన్నేరా

పచ్చి పచ్చి మట్టిజాలే పుట్టుకొచ్చె ఈ వేళ
గడ్డిపోచ గజ్జెకట్టి దుంకులాడే ఈ నేల
గట్టు దాటి పల్లె తేటి పాటే కట్టే బొంకంలా
పట్టలేని పోలికలోనా పడుసు నవ్వే తుమ్మెదలా
Song Name Kotthaga Kotthaga Song Lyrics
Singer's Thaman S,Shreya Ghoshal
Category Tollywood Songs
Movie Name Miss India Song Lyrics

Who is the director & music director of the Miss India movie ?

Not Answered

What are the top songs of Miss India movie ?

Not Answered

Which is the most famous song in Miss India movie ?

Not Answered