VIEW MORE SONGS

Thanks 2 Zindagi Song Lyrics



హే బడ్డీ
చుటేదాం బుజ్జి భూగోళాన్ని
గెట్ రెడీ టచ్ చేద్దాం నింగి నక్షత్రాన్ని
దోపిడీ చేద్దాం గాల్లోని ఆనందాన్ని
చల్ చల్లో చల్ చల్లో

లైఫ్ ఏ ఫ్రెండుగా
మతి ఉండగా ఫుల్ టూ పండగే పండాగాఆ
దిల్సే బోలో థాంక్స్ టూ జిందగీ
ఖుల్ కె బోలో థాంక్స్ టూ జిందగీ
ఫిర్సే బోలో థాంక్స్ టూ జిందగీ
జోర్సె బోలో థాంక్స్ టూ జిందగీ

అక్కడో ఎకడో కాదు ఇక్కడే ఎకడో
మనసే కోరుకున్న సంతోషల స్వర్గం దాగివున్నది
అందుకో అల్లుకో ఎదకే మెత్తగా హతుకో
మెరిసే వాన విల్లు హరమెదో మేడలో వాలనున్నది

కంటి చూపుల్లో కానేకాదు
గుండెల లోతులో కలలేకంటే
జీవితం దాన్నే నిజమె చేస్తుంది

దిల్సే బోలో థాంక్స్ టూ జిందగీ
ఖుల్ కె బోలో థాంక్స్ టూ జిందగీ
ఫిర్సే బోలో థాంక్స్ టూ జిందగీ
జోర్సె బోలో థాంక్స్ టూ జిందగీ

అపుడో ఎపుడో కాదు ఇపుడే ఇపుడే
మొత్తము వంద ఏళ్ళు సంబరాలు చేస్తే తప్పు లేదుగా
నీదని నాదని తేడా లేదనే లెక్కలో
పొందే నవ్వులన్నీ పంచుకుంటే
పెద్దవేం వాడిపోదుగా

నీది అనే రోజు ఒకటుంటుంది
నాడే అనే రోజు ఒకటుంటుంది
కలుపుకుంటే రోజులన్నీ మానవేగా

దిల్సే బోలో థాంక్స్ టూ జిందగీ
ఖుల్ కె బోలో థాంక్స్ టూ జిందగీ
ఫిర్సే బోలో థాంక్స్ టూ జిందగీ
జోర్సె బోలో థాంక్స్ టూ జిందగీ
Song Name Mila Mila Milaa Milaa Song Lyrics
Singer's Karthik
Category Tollywood Songs
Movie Name Kerintha Telugu Song Lyrics

Who is the director & music director of the Kerintha Telugu movie ?

Not Answered

What are the top songs of Kerintha Telugu movie ?

Not Answered

Which is the most famous song in Kerintha Telugu movie ?

Not Answered