Mila Mila Milaa Milaa Song Lyrics
వెన్నెలా వెన్నెలా
తొలకరి వానలా
తలుపును నీ కళా
తడిపెను మిలా మిలా
మిల మిల మిలా మిలా
మెరుపులు చల్లాయిలా
కంటిముందు ముగ్గేసింది నీ అందం
కిల కిల కిలా కిలా
పాలనవ్వు పాపాయిలా
అంబరాన్ని ముద్దాడింది ఆనందం
ఎవరే పంపారిలా
ఇటు వైపుకు నిన్నూ
చూస్తూ నిలబడిపోయా
మల్లెల సుడిగాలిలా
నను మతున తోసి
ఎత్తుకుపోయావే ఎద
మిల మిల మిలా మిలా
మెరుపులు చల్లాయిలా
కంటిముందు ముగ్గేసింది నీ అందం
కిల కిల కిలా కిలా
పాలనవ్వు పాపాయిలా
అంబరాన్ని ముద్దాడింది ఆనందం
నల్లని పుట్టూ మచ్చా దిష్టే తీసిందా
కొత్తగా అందాన్ని ఇంకొంచెం పెంచిందా
పున్నమి నీపై వాలి పుణ్యం చేసిందా
తన వెలుగే మెరుగైపోగా
హృదయం నిండుగా అచ్చయ్యావుగా
తోలి తోలి చూపులో
ప్రేమను పండుగ రాగా
మిల మిల మిలా మిలా
మెరుపులు చల్లాయిలా
కంటిముందు ముగ్గేసింది నీ అందం
కిల కిల కిలా కిలా
పాలనవ్వు పాపాయిలా
అంబరాన్ని ముద్దాడింది ఆనందం
అలల అలా అలా ఎలా వచ్చావో
కలలా జోలలు పాడి ఏమైపోయావో
మరలా చెలీ నిన్నూ చూసేదెలాగో
నిను చేరే దారేటు ఉందొ
అది తెలిపేందుకే
నను పిలిచేందుకే
వదిలేళ్లావుగా నీ చెవి ఝంకీ నాతొ
మిల మిల మిలా మిలా
మెరుపులా చెల్లాయిలా
కంటిముందు ముగ్గేసింది నీ అందం
కిల కిల కిలా కిలా
పాలనవ్వు పాపాయిలా
అంబరాన్ని ముద్దాడింది ఆనందం
ఎవరే పంపారిలా
ఇటు వైపుకు నిన్నూ
చూస్తూ నిలబడిపోయా
మల్లెల సుడిగాలిలా
నను మాతున తోసి
ఎత్తుకుపోయావే ఏదా
మిల మిల మిలా మిలా
మెరుపులు చెల్లాయిలా
కంటిముందు ముగ్గేసింది నీ అందం
కిల కిల కిలా కిలా
పాలనవ్వు పాపాయిలా
అంబరాన్ని ముద్దాడింది ఆనందం
Song Name | Mila Mila Milaa Milaa lyrics |
Singer's | Karthik |
Movie Name | Kerintha Telugu |
Cast | Sri Divya,Sumanth Ashwin |
Which movie the "Mila Mila Milaa Milaa" song is from?
The song " Mila Mila Milaa Milaa" is from the movie Kerintha Telugu .
Who written the lyrics of "Mila Mila Milaa Milaa" song?
director written the lyrics of " Mila Mila Milaa Milaa".
singer of "Mila Mila Milaa Milaa" song?
Karthik has sung the song " Mila Mila Milaa Milaa"