Kerintha Song Lyrics
రైట్ నౌ మొదలైంది మా కథ
పలు రంగుల వాన విల్లుగా
విడి విడి వర్ణాల మనసులే ఏకం కాగా
రైట్ నౌ మొదలైంది మా కథ
పలు గొంతులు తేనె జల్లుగా
సరిగమ పాదనీ స్వరాలుగా
వినిపించెను స్నేహ కథ
ఒక్కోలాంటి భావాలూ ఓ చోటిలా
ఎలా వచ్చి వాలాయో పూదండలా
తెలీదే మరి తలో మాదిరి
అయినా స్నేహమే ఊపిరి
కేరింత కలగలిసిన మనసుల బావుటా
కేరింత ఒకరికి మరి ఒకరను బాసట
పొద్దు వాలిపోని సరదా తప్పదు తప్పదు
లేనే లేడు మాకు నింగి సూర్యుడు చంద్రుడు
ఓయా ఓఓఓ
స్నేహంతోనే స్నేహం చేసేటప్పుడు ఎప్పుడు
గుర్తు రానే రాదు గుండె చప్పుడు చప్పుడు
ఓయా ఓఓఓ
చిరునవై విరబూసే ఆనందం ఎంతైనా చాలదు
కేరింత కలగలిసిన మనసుల బావుటా
కేరింత ఒకరికి మరి ఒకరను బాసట
కదిలే కాలం ఒకటే చోట ఆగదు ఆగదు
తనతో పయనం ఒకటేలాగా ఉండదు ఉండదు
ఓయా ఓఓఓ
ఏ నిమిషంలో ఏమవుతుందో ఊహకే అందదు
ఏ అనుబంధం ఎటు వెళుతుందో ముందుగా చెప్పదు
ఓయా ఓఓఓ
చెలిమైనా ప్రేమైనా ఏ మనసు ఒంటరిగా సాగదు
కేరింత కేరింత కేరింత
Song Name | Kerintha lyrics |
Singer's | Karthik |
Movie Name | Kerintha Telugu |
Cast | Sri Divya,Sumanth Ashwin |
Which movie the "Kerintha" song is from?
The song " Kerintha" is from the movie Kerintha Telugu .
Who written the lyrics of "Kerintha" song?
director written the lyrics of " Kerintha".
singer of "Kerintha" song?
Karthik has sung the song " Kerintha"