Song lyrics for Jagadeka Veera Dheera

Jagadeka Veera Dheera Song Lyrics in English Font From Kerintha Telugu Movie Starring   Sri Divya,Sumanth Ashwin in Lead Roles. Cast & Crew for the song " Jagadeka Veera Dheera" are Anjana sowmya , director

Jagadeka Veera Dheera Song Lyrics



జగదేక వీర ధీర జాలేస్తుంది ని పైన
పనిమాల వెన్కలొస్తే పడిపోతానా నేనైనా
చూపిస్తా నేనెవరో చూపిస్తా
అవకాశమే కాస్తా వదలనుగా
చూపిస్తా చుక్కల్ని చూపిస్తా
తిన్నగా నువ్వు మొదలైన రాస్తా
చేలో మరిచిపోయేట్టు జాదూ చేస్తా
వస్తా నీతో ప్రయాణిస్తా
నవ్వులనే నటిస్తా
నిన్ను ఎలాగో బరిస్తా
చూస్తా నిన్ను ఓ చూపు చూస్తా
బోర్ అయ్యేట్టు చేస్తా
నన్ను వదిలేట్టు చేస్తా

జగదేక వీర ధీర జాలేస్తుంది ని పైన
పనిమాల వెన్కలొస్తే పడిపోతానా నేనైనా

ఈజీ కానేకాదులే నాతో వేగడం
నీకు వల్ల కాదులే నాతో కలిసి ఉండటం
ఏమి తెలియనట్టుగా ఏడిపించడం
నాకు ఇష్టమే ఇలా నీతో చెలగాడడం

ప్రపంచం గుండ్రంగా ఉంటుందని సత్యం
నీకు కొంచెం నేర్పేలా పద పద తమాషా చేస్తా

వస్తా నీతో ప్రయాణిస్తా
నవ్వులనే నటిస్తా
నిన్ను ఎలాగో బరిస్తా
చూస్తా నిన్ను ఓ చూపు చూస్తా
బోర్ అయ్యేట్టు చేస్తా
నన్ను వదిలేట్టు చేస్తా

తోడై ఎప్పుడు ఆలా నాతో ఉండని
నీడ నేను ఒక్కటే అనుకొనే లేనని
నీకు ఎలాగా చెప్పను నాలో మాటని
నీకై నువ్వే తెలుసుకో నాతో పడలేనని

అలాగో ఇలాగొ ఎలాగోలా కాదు
ఇలాగె ఇలాగె నేనెప్పుడూ నాలాగే ఉంటా

వస్తా నీతో ప్రయాణిస్తా
నవ్వులనే నటిస్తా నిన్ను ఎలాగో బరిస్తా
చూస్తా నిన్ను ఓ చూపు చూస్తా
బోర్ అయ్యేట్టు చేస్తా నన్ను వదిలేట్టు చేస్తా

జగదేక వీర ధీర జాలేస్తుంది ని పైన
పనిమాల వెన్కలొస్తే పడిపోతానా నేనైనా
Song Name Jagadeka Veera Dheera lyrics
Singer's Anjana sowmya
Movie Name Kerintha Telugu
Cast   Sri Divya,Sumanth Ashwin

Which movie the "Jagadeka Veera Dheera" song is from?

The song " Jagadeka Veera Dheera" is from the movie Kerintha Telugu .

Who written the lyrics of "Jagadeka Veera Dheera" song?

director written the lyrics of " Jagadeka Veera Dheera".

singer of "Jagadeka Veera Dheera" song?

Anjana sowmya has sung the song " Jagadeka Veera Dheera"