VIEW MORE SONGS

Vevela mainala ganam Song Lyrics



వేవేల మైనాల గానం వినిపించెను నా మౌనం
ఆరారు కాలాల ధ్యానం కనిపించని నీరూపం
హేహేహే ప్రాయమే అగ్నికల్పం
హేహేహే ప్రాణమే మేఘశిల్పం

ఓ ప్రియురాల పరువమనే పున్నమిలో
ఈ విరహలే పెదవులు అడగని దాహాల
ఇది మంచు కణాల తనువులు కరిగిన తరుణాల
ఈ నయనాల భువిగగనాల గోల హేల హేల

నీ హృదయాల ప్రణయమనే ప్రాణంలా
సావిరహేల ఎదలను వదలని మోహాలా
తొలిప్రేమ వనాల విసిరిన యవ్వన పవనాల
ఓ జవరాల శుభశకునాల కరిగే కలల అలల

వేవేల మైనాల గానం వినిపించెను నా మౌనం
ఆరారు కాలాల ధ్యానం కనిపించని నీరూపం
హే హే హే ప్రాయమే అగ్నికల్పం
హే హే హే ప్రాణమే మేఘశిల్పం
Song Name Bangala Kathamlo Song Lyrics
Singer's Ramana Gogula,Sunitha Upadrashta
Category Tollywood Songs
Movie Name Badri Telugu Song Lyrics

Who is the director & music director of the Badri Telugu movie ?

Not Answered

What are the top songs of Badri Telugu movie ?

Not Answered

Which is the most famous song in Badri Telugu movie ?

Not Answered