Song lyrics for Yeh Chikitha Komosthas

Yeh Chikitha Komosthas Song Lyrics in English Font From Badri Telugu Movie Starring   Amisha Patel,Pawan Kalyan,Renu Desai in Lead Roles. Cast & Crew for the song " Yeh Chikitha Komosthas" are Ramana Gogula,Sunitha Upadrashta , director

Yeh Chikitha Komosthas Song Lyrics



హే చికీతా కొమోస్తాస్
హే చికీతా కొమోస్తాస్
జాయిన్ అయితే జమస్తాస్
ఆ సహారా దిల్ బహారా ముద్దు గుమ్మిస్తాస్ ప్రేమిస్తాస్
హే చిరుతా నమస్తే
నా జంటకొస్తే యమస్తే
ఆ మొరాకో ప్రేమరాకో పైట చాటిస్తా చోటిస్తా

ఇట్స్ టైం ఐ థింక్ అఫ్ యు
మై హార్ట్ గోస్ బూమ్ బూమ్ బూమ్
వెన్ యు అర్ ఇంఫ్రాన్ట్ అఫ్ మీ
ఐ జస్ట్ గో వౄమ్ వౄమ్ వౄమ్

ధూమ్ ధూమ్ ధూమ్
హ్యాండ్సమ్ ఫ్రామ్ కింగ్ కాంగో
లెట్స్ డు ది డాన్స్ టాంగో
వయ్యారి కలలే నిజమై వలచే పిలిచే
య య య సహారా సౌందర్య మనోజ మాధుర్య
హమేషా మొదటే మొహమాటకమేలా
ఈనాటి రాతిరికి ఈ వెన్నెలేలా
ఈ వేళ కౌగిలికి దిగుతా మిగతా కధలే చెబుతా
హే చికీతా కొమోస్తాస్
జాయిన్ అయితే జమస్తాస్
ఆ మొరాకో ప్రేమరాకో పైట చాటిస్తా చోటిస్తా

హే చికీతా చికీతా చికీతా ఐ విల్ గెట్ యు
చికీతా చికీతా చికీతా కం గెట్ మి

లవ్ లవ్ లవ్ లవ్ ఇస్ ది వె టు గో
యు నో ఐ నీడ్ సం మోర్
సుతారి సుఖమే మనదై మనువై మనమై
సై సై సై మనస్సే దోచేసెయ్ మాటుంటే ఇచ్చేసెయ్
హే చిలకే పలికే చిలిపివచనాల
నేపాలు తోటలకు ఓ నైటు రారా
ఈ ఘాటు ప్రేమలకు పరదా అరుదై సరదా వరద
హే చికీతా కొమోస్తాస్
జాయిన్ అయితే జమస్తాస్
ఆ సహారా దిల్ బహారా ముద్దు గుమ్మిస్తాస్ ప్రేమిస్తాస్

అరె ప్రేమిస్తే నువేమిస్తా
అరె ప్రేమిస్తే నువేమిస్తా
హే
Song Name Yeh Chikitha Komosthas lyrics
Singer's Ramana Gogula,Sunitha Upadrashta
Movie Name Badri Telugu
Cast   Amisha Patel,Pawan Kalyan,Renu Desai

Which movie the "Yeh Chikitha Komosthas" song is from?

The song " Yeh Chikitha Komosthas" is from the movie Badri Telugu .

Who written the lyrics of "Yeh Chikitha Komosthas" song?

director written the lyrics of " Yeh Chikitha Komosthas".

singer of "Yeh Chikitha Komosthas" song?

Ramana Gogula,Sunitha Upadrashta has sung the song " Yeh Chikitha Komosthas"