VIEW MORE SONGS

Vasta Nee Venooka Song Lyrics



వస్తా నీ వెనూక ఎటైనా కాదనకా
ఇస్తా కానూకగా ఏదైన లేదనక
వస్తా నీ వెనూక ఎటైనా కాదనకా
ఇస్తా కానూకగా ఏదైన లేదనక

వేళాందీంచీ వలపూనతీంచే వెడూక ఈదీ గనూక
హె వెడూక ఈదీ గనూక
మైమరపీంచీ మమతనూ పంచె వెచ్చని ముచ్చటగా
వెచ్చని ముచ్చట వెచ్చని ముచ్చటగా

వస్తా నీ వేనూక ఎటైనా కాదనకా
ఇస్తా కానూకగా ఏదైన లేదనక
వస్తా నీ వేనూక ఎటైనా కాదనకా
ఇస్తా కానూకగా ఏదైన లేదనక

వస్తా నీ వేనూక ఎటైనా కాదనకా
ఇస్తా కానూకగా ఏదైన లేదనక

కన్నూల్లో నీ రూపం గూండేల్లో నీ స్నేహం

కన్నూల్లో నీ రూపం గూండేల్లో నీ స్నేహం
కన్నూల్లో నీ రూపం రూపం
ఇకపై నా ప్రాణం ఇకపై నా ప్రాణం

ఈ జన్మ నీ సొంతం ఈ బొమ్మ నీ నేస్తం
ఈ జన్మ నీ సొంతం ఈ బొమ్మ నీ నేస్తం

వీడవకూ ఈ నీమూషం వీడవకూ ఈ నీమూషం

వస్తా నీ వేనూక ఎటైనా కాదనకా
ఇస్తా కానూకగా ఏదైన లేదనక

నరా నరం మీటే ప్రీయ స్వరం వీంటె
నరా నరం మీటే ప్రీయ స్వరం వీంటె
నరా నరం మీటే ప్రీయ స్వరం వీంటె
కాలం నిలబడదే కాలం నిలబడదే

కలలన్నీఈ నీజమేగా నిజమంటి కలలాగా
కలలన్నీఈ నీజమేగా నీజమంటి కలలాగా

ఒడిలో ఒకటైతే ఒడిలో ఒకటైతే

వస్తా నీ వేనూక ఎటైనా కాదనకా
ఇస్తా కానూకగా ఏదైన లేదనక
వస్తా నీ వేనూక ఎటైనా కాదనకా
ఇస్తా కానూకగా ఏదైన లేదనక

వస్తా నీ వేనూక ఎటైనా కాదనకా
ఇస్తా కానూకగా ఏదైన లేదనక

వేళాందీంచీ వలపూనతీంచే వెడూక ఈదీ గనూక
హె వెడూక ఈదీ గనూక
మైమరపీంచీ మమతనూ పంచె వెచ్చని ముచ్చటగా

వెచ్చని ముచ్చట వెచ్చని ముచ్చటగా
Song Name Pedhave Palikina Song Lyrics
Singer's Unni Krishnan,Sadhana Sargam
Category Tollywood Songs
Movie Name Nani Telugu Song Lyrics

Who is the director & music director of the Nani Telugu movie ?

Not Answered

What are the top songs of Nani Telugu movie ?

Not Answered

Which is the most famous song in Nani Telugu movie ?

Not Answered