VIEW MORE SONGS

Addanki Cheerakatti Song Lyrics

అద్దంకి చీరకట్టే ముద్దుగుమ్మ చిక్కవమ్మా దక్కవమ్మా
సై అంటూ సైట్ కొట్టే సత్యభామ చూసుకోమ్మా కాచుకొమ్మ
ఎగిరే పొగరే చాలే దిగవే ఇకనైనా
తరిమే ఉరిమే మామ తగువుకి దిగుదామా ఆ ఆఆ ఆ ఆ ఆ

అద్దంకి చీరకట్టే ముద్దుగుమ్మ చిక్కవమ్మా దక్కవమ్మా
సై అంటూ సైట్ కొట్టే సత్యభామ చూసుకోమ్మా కాచుకొమ్మ

ఊరు పేరు చెప్పకుండా హఠాత్తుగా దిగొచ్చేనే
మారు మాటలాడకుండా వరించుకో నీ దానినే
దొరికితే వదలని జానా ఉరకకు మరి ఇకపైనా
తరిమితే తడబడి పోనా మరి మరి ముడి పడి పోనా
గజిబిజి కథలను గడుసుగా నడిపిన
తగవులు మగువకు తెగువలు ముదిరెనురో

అద్దంకి చీరకట్టే ముద్దుగుమ్మ చిక్కవమ్మా దక్కవమ్మా
సై అంటూ సైట్ కొట్టే సత్యభామ చూసుకోమ్మా కాచుకొమ్మ

బ్రహ్మచారి బాధలన్నీ పోవాలని వచ్చానిలా
బ్రహ్మ రాతలేమో గాని భలే ముడి పడిందిలా
బుసలికా చాలును లేరా చెలి గుస గుస వినుకోరా
విసురులు విసరకే జానా కొసవరకిది నడిచెనా
పెదవుల పదవిని వదలని తపనకు
మెగా సెగ తగిలితే మగతలు కలిగెనురో

అద్దంకి చీరకట్టే ముద్దుగుమ్మ చిక్కవమ్మా దక్కవమ్మా
సై అంటూ సైట్ కొట్టే సత్యభామ చూసుకోమ్మా కాచుకొమ్మ
ఎగిరే పొగరే చాలే దిగవే ఇకనైనా
తరిమే ఉరిమే మామ తగువుకి దిగుదామా ఆ ఆఆ ఆ ఆ ఆ
Song Name Gunde ninda gudigantalu Song Lyrics
Singer's Renuka,S.P.Balasubramanyam
Category Tollywood Songs
Movie Name Subhakankshalu Telugu Song Lyrics

Who is the director & music director of the Subhakankshalu Telugu movie ?

Not Answered

What are the top songs of Subhakankshalu Telugu movie ?

Not Answered

Which is the most famous song in Subhakankshalu Telugu movie ?

Not Answered