Song lyrics for Pancha Vannela

Pancha Vannela Song Lyrics in English Font From Subhakankshalu Telugu Movie Starring   Jagapati Babu,Raasi,Ravali in Lead Roles. Cast & Crew for the song " Pancha Vannela" are Mano,Sujatha , director

Pancha Vannela Song Lyrics



ఎర్ర ఎర్రని చూపు ఏంటాడెనమ్మా
సుర్రు సర్రున కైపు చిర్రెక్కేనమ్మ
ఎర్ర ఎర్రని రూపు ఎదురొచ్చేనమ్మా
సుర్రు సర్రున కైపు కిర్రెక్కేనమ్మ
కిర్రెక్కేనమ్మ కిర్రెక్కేనమ్మ

పంచ వన్నెల చిలక నన్ను ఎంచుకుందిరా
పంచదార వలపు పెట్టి పెంచమందిరా
పంచ వన్నెల చిలక నిన్ను ఎంచుకుందిరా
పంచదార వలపు పెట్టి పెంచుకుందిరా

అరె ముచ్చటైన ఊసు ఉంది మొక్కజొన్న తోటకాడ
వచ్చిపోయే ఒక్కసారి వాటమైన సందె కాడ
ముచ్చటైన ఊసు ఉంది మొక్కజొన్న తోటకాడ
వచ్చిపోవే ఒక్కసారి వాటమైన సందె కాడ

పంచ వన్నెల చిలక నిన్ను ఎంచుకుందిరా
పంచదార వలపు పెట్టి పెంచుకుందిరా

పంచ వన్నెల చిలక నిన్ను ఎంచుకుందిరా
పంచదార వలపు పెట్టి పెంచుకుందిరా
కళ్ళ ముందు ఘల్లుమంటూ పిల్ల ఎంకి చిందులాడ
మబ్బు చాటు నుంచి రాడా చందురుండు తొంగి చూడ
పంచ వన్నెల చిలక నన్ను ఎంచుకుందిరా
పంచదార వలపు పెట్టి పెంచమందిరా

కన్ను కొట్టేరో కూన కన్ను కొట్టేరో
కన్ను కొట్టి కుర్ర ఈడు వెన్ను తట్టేరో
కన్ను కొట్టారా కన్నా కన్ను కొట్టారా
కన్ను కొట్టి కుర్రదాన్ని వెన్ను తట్టారా

రివ్వు రివ్వుమంటూ గువ్వా గుండెలోన వాలేనంట
పువ్వులాగా చూసుకుంటే జంట వీడి వెళ్ళదంట
రివ్వు రివ్వుమంటూ గువ్వా గుండెలోన వాలేనంట
పువ్వులాగా చూసుకుంటే జంట వీడి వెళ్ళదంట

పంచ వన్నెల చిలక నిన్ను ఎంచుకుందిరా
పంచదార వలపు పెట్టి పెంచుకుందిరా

పంచ వన్నెల చిలక నన్ను ఎంచుకుందిరా
పంచదార వలపు పెట్టి పెంచమందిరా
పంచ వన్నెల చిలక నిన్ను ఎంచుకుందిరా
పంచదార వలపు పెట్టి పెంచుకుందిరా

ముచ్చటైన ఊసు ఉంది మొక్కజొన్న తోటకాడ
వచ్చిపోవే ఒక్కసారి వాటమైన సందె కాడ
ముచ్చటైన ఊసు ఉంది మొక్కజొన్న తోటకాడ
వచ్చిపోవే ఒక్కసారి వాటమైన సందె కాడ

పంచ వన్నెల చిలక నిన్ను ఎంచుకుందిరా
పంచదార వలపు పెట్టి పెంచుకుందిరా
Song Name Pancha Vannela lyrics
Singer's Mano,Sujatha
Movie Name Subhakankshalu Telugu
Cast   Jagapati Babu,Raasi,Ravali

Which movie the "Pancha Vannela" song is from?

The song " Pancha Vannela" is from the movie Subhakankshalu Telugu .

Who written the lyrics of "Pancha Vannela" song?

director written the lyrics of " Pancha Vannela".

singer of "Pancha Vannela" song?

Mano,Sujatha has sung the song " Pancha Vannela"