Song lyrics for Gunde ninda gudigantalu

Gunde ninda gudigantalu Song Lyrics in English Font From Subhakankshalu Telugu Movie Starring   Jagapati Babu,Raasi,Ravali in Lead Roles. Cast & Crew for the song " Gunde ninda gudigantalu " are Renuka,S.P.Balasubramanyam , director

Gunde ninda gudigantalu Song Lyrics



గుండె నిండా గుడి గంటలు
గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే
కళ్ళ నిండా సంక్రాంతులు
సంధ్య కాంతులు శుభాకాంక్షలంటే
వెంటనే పోల్చాను నీ చిరునామా ప్రేమా

గుండె నిండా గుడి గంటలు
గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే
కళ్ళ నిండా సంక్రాంతులు
సంధ్య కాంతులు శుభాకాంక్షలంటే

చూస్తూనే మనసు వెళ్లి నీ వొళ్ళో వాలాగా
నిలువెల్లా మారిపొయా నేనే నీ నీడగా
నిలువదు నిముషం జూమ్ జూమ్ జూమ్
నువ్వు ఎదురుంటె జూమ్ జూమ్ జూమ్
కదలదు సమయం జూమ్ జూమ్ జూమ్ కనబడకుంటే

నువ్వొస్తునే ఇంద్రజాలం చేశావమ్మా
కవ్విస్తూనే చంద్రజాలం వేశావమ్మా
పరిచయమే చేసావే నన్నే నాకు కొత్తగా ఓ ప్రేమా

గుండె నిండా గుడి గంటలు
గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే
కళ్ళ నిండా సంక్రాంతులు
సంధ్య కాంతులు శుభాకాంక్షలంటే

నీ పేరే కలవరించే నాలోని ఆశలు
మౌనాన్నే ఆశ్రయించే ఎన్నెన్నో ఊసులు
తెరిచిన కనులే జూమ్ జూమ్ జూమ్
కళలకు నెలవై జూమ్ జూమ్ జూమ్
కదలని పెదవే జూమ్ జూమ్ జూమ్ కవితలు చదివే

ఎన్నెన్నెన్నో గాధలున్న నీ భాషనీ
ఉన్నట్టుండి నేర్పినవే ఈ రోజుని
నీ జతనే క్షణమైనా
బ్రతుకును చరితగా మార్చేస్తుందమ్మా

గుండె నిండా గుడి గంటలు
గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే
కళ్ళ నిండా సంక్రాంతులు
సంధ్య కాంతులు శుభాకాంక్షలంటే
వెంటనే పోల్చాను నీ చిరునామా ప్రేమా
Song Name Gunde ninda gudigantalu lyrics
Singer's Renuka,S.P.Balasubramanyam
Movie Name Subhakankshalu Telugu
Cast   Jagapati Babu,Raasi,Ravali

Which movie the "Gunde ninda gudigantalu " song is from?

The song " Gunde ninda gudigantalu " is from the movie Subhakankshalu Telugu .

Who written the lyrics of "Gunde ninda gudigantalu " song?

director written the lyrics of " Gunde ninda gudigantalu ".

singer of "Gunde ninda gudigantalu " song?

Renuka,S.P.Balasubramanyam has sung the song " Gunde ninda gudigantalu "