VIEW MORE SONGS

Ee Kshanam oke Song Lyrics



ఈ క్షణం ఒకే ఒక కోరిక
నీ స్వరం వినాలని తియ్యగా

ఈ క్షణం ఒకే ఒక కోరిక
నీ స్వరం వినాలని తియ్యగా

తరగని దూరములో ఓ ఓ
తెలియని దారులలో ఓ ఓ
ఎక్కడున్నావు అంటోంది ఆశగా

ఈ క్షణం ఒకే ఒక కోరిక
నీ స్వరం వినాలని తియ్యగా

ఎన్ని వేల నిమిషాలో
లెక్క పెట్టుకుంటోంది
ఎంత సేపు గడపాలో
చెప్పవేమి అంటోంది

నిన్ననేగ వెళ్లావన్న సంగతి
గుర్తేలేని గుండె ఇది
ఆఆ ఆ ఆఅ ఆఆ ఆఆ ఆఆ

మళ్ళీ నిన్ను చూసేదాక
నాలో నన్ను ఉండనీక
ఆరాటంగా కొట్టుకున్నది

ఈ క్షణం ఒకే ఒక కోరిక
నీ స్వరం వినాలని తియ్యగా

రెప్ప వెయ్యనంటోంది
ఎంత పిచ్చి మనసు ఇది
రేపు నువ్వు రాగానే
కాస్త నచ్చచెప్పు మరి

నిన్న మొన్న చెప్పుకున్న ఊసులే
మళ్ళీ మళ్ళీ తలచుకుని
ఆఆ ఆ ఆఅ ఆఆ ఆఆ ఆఆ

ఇంకా ఎన్నో వున్నాయంటూ
ఇప్పుడే చెప్పాలంటూ
నిద్దరోను అంటోంది

ఈ క్షణం ఒకే ఒక కోరిక
నీ స్వరం వినాలని తియ్యగా

తరగని దూరములో ఓ ఓ
తెలియని దారులలో ఓ ఓ
ఎక్కడున్నావు అంటోంది ఆశగా


Song Name Prathi Nijam Pagati Song Lyrics
Singer's K.S. Chitra
Category Tollywood Songs
Movie Name Ela Cheppanu Telugu Song Lyrics

Who is the director & music director of the Ela Cheppanu Telugu movie ?

Not Answered

What are the top songs of Ela Cheppanu Telugu movie ?

Not Answered

Which is the most famous song in Ela Cheppanu Telugu movie ?

Not Answered