VIEW MORE SONGS

What A Ammayi Song Lyrics



జూలియట్ ని చూడగానే రోమియో
ఏఏ మైఖంలో మునిగితేలేనో
నాకే తెలుసురో మైఖం కాదురో
అది పేరంటూ లేని మాయరో
అనార్కలిని చూడగానే సలీం ఈ
ఏ లోఖంలో అడుగు పెట్టెనో
నాకే తెలుసురో లోఖం కాదురో
అది ఇంకేదో కొత్త ప్లేస్రో

వాట్ ఏ అమ్మాయి వాట్ ఏ అమ్మాయి
ఫస్ట్ లుక్ లోనే నాకు నాచేరూ
వైట్ డ్రెస్ వీసీల సూది మందు గుచ్చిలా
వైట్ వాష్ నన్ను చేసేరో
వాట్ ఏ అమ్మాయి వాట్ ఏ అమ్మాయి
ఫస్ట్ టైం నా పల్స్ టచ్ చేసేరో
పెట్రోల్ ప్రైస్ ల డాలర్ హై రేట్ ల
నా హార్ట్ బీట్ ఏఏ పెంచేరో

ఎహె నెల మీద వున్నా నన్ను ఫ్లైట్ ల
మబ్బుల్లో ఎగరవేసేరో
తననే చేరందే తనతో నడవందే
నా పాదం మాట వినదురో
అరేయ్ కళ్ళు ముంత లోన పడ్డ కోతిలా
నా గుండెయ్ గంతులేసేరో
ఇన్నాళ్లు లేదే నాలో ఈ అల్లరి
ఇంతలోనే ఎంత మారెరో

వాట్ ఏ అమ్మాయి వాట్ ఏ అమ్మాయి
పూల కొడవలల్లే మనసు కోసేరో
వోడ్కా విస్కీ లని రాగ తాగేసినా
రాకాసి ఎక్కనందిరో
వాట్ ఏ అమ్మాయి వాట్ ఏ అమ్మాయి
లక్ బండి కిక్ స్టార్ట్ చేసేరోఓ
నైన్ టీన్ దాటేనూ మూడొందల మాటునో
నా వేగం తెలియలేదురో రో రో రో

అరేయ్ ఇష్టమైన చాక్లెట్ ఇమ్మనే
పసివాడి పిచ్చిగొడవలా
తననే ఇమ్మంటూ నా చిన్ని గుండెయ్
నన్నే తెగ చంపుతుందిరో
ఎహె అక్షరం ముక్కరాని ఎదవనీ
కవిలాగా మార్చుతుందిలా
నా ఒంటరి తనమిలా మెంటలెక్కిపోయేలా
నన్నొదిలి పారిపోయేరో

వాట్ ఏ అమ్మాయి వాట్ ఏ అమ్మాయి
కెలొరీ లు హీట్ పెంచుతుందిరో
వాట్సల్లో వలపుని కిలోలేక్క కైపునీ
కలిపి నాకు పంచుతుందిరో

వాట్ ఏ అమ్మాయి వాట్ ఏ అమ్మాయి
ప్రతిదానికి కొలత ఒకటి ఉందిరో
కోళ్ళతలేని కవితలా అర్ధమవని బావితల
నా లైఫ్ ఏఏ మార్చేసిందిరో
Song Name Adbhutam Song Lyrics
Singer's Jubin Nautyal,Ranjini Jose
Category Tollywood Songs
Movie Name Lover Telugu Song Lyrics

Who is the director & music director of the Lover Telugu movie ?

Not Answered

What are the top songs of Lover Telugu movie ?

Not Answered

Which is the most famous song in Lover Telugu movie ?

Not Answered