VIEW MORE SONGS

Ammammalu thathayyalu Song Lyrics



అమ్మమ్మలు తాతయ్యలు విప్పే నీతుల చిట్టాలన్నిటి నుంచి
వీ వాంట్ ఫ్రీడమ్ వీ వాంట్ ఫ్రీడమ్
ఎంసెట్ ల ఇక్కట్ల నుంచి అర్థం లేని సిలబస్ నుంచి
వీ వాంట్ ఫ్రీడమ్ వీ వాంట్ ఫ్రీడమ్
పిడుగే పడిన అదరం పనిలో పడితే వదలమ్
భ్రమలో పడుతూ బ్రతకం వీ లవ్ లైఫ్
మనసా ఎగిరే భ్రమరం వయసా విరిసె కమలం
మనదే మనదే లోకం ఓ నేస్తం

డబ్బు జబ్బుతో ముదిరి పోయిన పాలిటిక్స్ మాకోద్దు
సృష్టి అంతకీ తీయనైన ఈ చెలిమే ముద్దు
చదివి చచ్చినా జాబ్లివ్వని ఇంటర్‌వ్యూలూ మాకోద్దు
చెక్కు చెదరని ధ్యేయం మాది నింగే హద్దు
పాస్సైనా ఫైలైనా ఒకటెరా నేస్తం
పెళ్ళైతే అత్తారే ఇస్తారోయ్ జీతం
కరుగుతున్న ఓ కోటలాంటిది అందమైన ఓ లోకాన్ని
పక్క పర్స్లో క్యాష్ ఉందీలె కలిసి కొట్టు బిర్యానీ

అమ్మమ్మలు తాతయ్యలు విప్పే నీతుల చిట్టాలన్నిటి నుంచి
వీ వాంట్ ఫ్రీడమ్ వీ వాంట్ ఫ్రీడమ్
ఎంసెట్ ల ఇక్కట్ల నుంచి అర్థం లేని సిలబస్ నుంచి
వీ వాంట్ ఫ్రీడమ్ వీ వాంట్ ఫ్రీడమ్

పూట పూటకో డ్రెస్సులు మార్చే స్టైల్ పాపలమ్ మేము
రోజు రోజుకో వ్రతాన్ని చేసే కామూ
హోరు గాలిలో దీపం పెట్టి దేవుడే దిక్కు అనము
పండగొచ్చినా ఫ్రెండ్‌షిప్ మరువని ఫ్రెండ్స్ ఏ మేము
రైటయిన రాంగ్ ఐనా మా మాటే వేదం
చిరునవ్వే ఆభరణం స్నేహం మా నైజం
నీడలాంటిదే స్నేహం బ్రదరు నిన్ను విడిచి వెళ్లిపోదు
వయసు మీరిన శ్వాస ఆగిన మనసునొదీలి పోలేదు

అమ్మమ్మలు తాతయ్యలు విప్పే నీతుల చిట్టాలన్నిటి నుంచి
వీ వాంట్ ఫ్రీడమ్ వీ వాంట్ ఫ్రీడమ్
ఎంసెట్ ల ఇక్కట్ల నుంచి అర్థం లేని సిలబస్ నుంచి
వీ వాంట్ ఫ్రీడమ్ వీ వాంట్ ఫ్రీడమ్
పిడుగే పడిన అదరం పనిలో పడితే వదలమ్
భ్రమలో పడుతూ బ్రతకం వీ లవ్ లైఫ్
మనసా ఎగిరే భ్రమరం వయసా విరిసె కమలం
మనదే మనదే లోకం ఓ నేస్తం
Song Name Kallaloki Kallu Petti Song Lyrics
Singer's K.S. Chitra
Category Tollywood Songs
Movie Name Nuvve Kavali Telugu Song Lyrics

Who is the director & music director of the Nuvve Kavali Telugu movie ?

Not Answered

What are the top songs of Nuvve Kavali Telugu movie ?

Not Answered

Which is the most famous song in Nuvve Kavali Telugu movie ?

Not Answered