VIEW MORE SONGS

Padipoya Song Lyrics



ఓ మేరుపల్లె మెరిసి ఉరుమల్లె ఉరిమి
వానల్లే కురిసావే నిజామా లేదా కలా
ఓ గొడుగల్లె తడిసి వరదల్లె ఉరికి
నీలోకే దూకానే నాలోంచి నేనే ఇలా
కళ్ళతోటి కళ్ళకి ఎన్ని చూపు లేఖలో
గుండెతోటి గుండెకెన్ని మౌనభాషలో

పడిపోయా పడిపోయా పడిపోయా నీ ప్రేమలో
పడిపోయా పడిపోయా పడిపోయా ఈ హాయిలో
పడిపోయా పడిపోయా పడిపోయా నీ ప్రేమలో
పడిపోయా పడిపోయా పడిపోయా ఈ హాయిలో

నెలవంకై వెలిగిందే నీ పెదవులపై చిరునవ్వు
ఆ వంకే చాలు కదా నను నీతో రానివ్వు
చలిమంటై తరిమిందే నీ వెచ్చని ఊపిరి నావైపు
అది మొదలు నీకోసం రోజూ పడిగాపు
కోలకళ్ల చిన్న కోనేట్లోన రంగు చేపలాగ ఈదానే
అందమంటూ ఉన్న చెంపల్లోన దోరసిగ్గు లాగ నేను మారానే

పడిపోయా పడిపోయా పడిపోయా నీ ప్రేమలో
పడిపోయా పడిపోయా పడిపోయా ఈ హాయిలో

ఎంతైనా పొగడొచ్చే నిను చెక్కిన దేవుడి శిల్పకళ
ప్రాణాలే ఇవ్వొచ్చే నీకే కానుకలా
భద్రంగా దాచొచ్చే నిను రంగుల బొమ్మల సూచికలా
మురిపంగా చదవొచ్చే రోజు రోజు ఆలా
గాలికూగుతున్న ముంగురులేమో కొంటె సైగలే చేస్తుంటే
నిన్ను హత్తుకున్న అత్తరులేమో గుప్పుమంటు గుండె వీడి పోతుంటే

పడిపోయా పడిపోయా పడిపోయా నీ ప్రేమలో
పడిపోయా పడిపోయా పడిపోయా ఈ హాయిలో
పడిపోయా పడిపోయా పడిపోయా నీ ప్రేమలో
పడిపోయా పడిపోయా పడిపోయా ఈ హాయిలో
Song Name Ramba Oorvasi Song Lyrics
Singer's Hemachandra,Mangli(Sathyavathi)
Category Tollywood Songs
Movie Name Alludu Adurs Song Lyrics

Who is the director & music director of the Alludu Adurs movie ?

Not Answered

What are the top songs of Alludu Adurs movie ?

Not Answered

Which is the most famous song in Alludu Adurs movie ?

Not Answered