Song lyrics for Alludu Adhurs

Alludu Adhurs Song Lyrics in English Font From Alludu Adurs Movie Starring   Anu Emmanuel,Bellamkonda Srinivas,Nabha Natesh in Lead Roles. Cast & Crew for the song " Alludu Adhurs" are Jaspreeth Jasz,Vaishnavi , director

Alludu Adhurs Song Lyrics



క్రేజీ బేబీ లెట్ మీ షో యూ ఆర్ లెట్ మీ షో యూ ఆర్
చాక్లెట్ కేక్ మీద చెర్రీలా ఎంత ముద్దుగున్నావే
రంగు రిబ్బన్ కట్టుకున్న రాకెట్ లా రావే ఆ రావే రావే
హాటు హాటు చికెన్ కర్రీలా నోరూరించావే
నా గుండెమీద గోల్డెన్ లాకెట్ లా నువ్వే నువ్వే నువ్వే
నీ నడుమ్మీద టాటూ నా ఫేవరెట్ స్పాటు
దా ఎందుకింక లేటు స్టెప్పులై దాంతోపాటు
అయ్యబాబు నీ నా జోడి సూపర్ హిట్టు

పిల్లడు అదుర్స్ నీ గిల్లుడు అదుర్స్
ప్రేమ జల్లుడు అదుర్స్ మా నాన్నకి అల్లుడు అదుర్స్
పిల్లడు అదుర్స్ నీ గిల్లుడు అదుర్స్
ప్రేమ జల్లుడు అదుర్స్ మా నాన్నకి అల్లుడు అదుర్స్

నువ్వు గళ్ళ లుంగీ కట్టుకుంటే మాసు లుక్కు
నల్ల కళ్ళజోడు పెట్టుకుంటే క్లాసు లుక్కు
పేటషేర్వాణీ వేసుకున్న రాజులాగా వెళ్లి గుఱ్ఱమెక్కూ
నువ్వు కంచిపట్టు కట్టుకున్న జూలియట్
నీకు చందమామ కిందికొచ్చి దిష్టి పెట్టు
సో లైఫ్ లాంగ్ నిన్ను నా గుండెలోన దాచిపెట్టు
ఎక్స్లెంట్ పిల్లడు యాడ దొరికినాడని అమ్మలక్కలందరీ పచ్చి ముచ్చట
వేవ్ లెంత్ కుదిరినా వెన్నెలమ్మ నువ్వనీ వాల్ పోస్టరెయ్యనా లోకమంతటా
నీ కంటికున్న కాటుకల్లే కాలమంత తోడై ఉంటా

పిల్లడు అదుర్స్ నీ గిల్లుడు అదుర్స్
ప్రేమ జల్లుడు అదుర్స్ మా నాన్నకి అల్లుడు అదుర్స్
పిల్లడు అదుర్స్ నీ గిల్లుడు అదుర్స్
ప్రేమ జల్లుడు అదుర్స్ మా నాన్నకి అల్లుడు అదుర్స్

మెలికలు తిరిగిన నీ మజిల్స్ మస్తు మస్తుగున్న నీ మాన్లీనెస్
నా డ్రీంలాండ్ థియేటర్లో హౌసేఫుల్స్ నీ అన్ని షోస్
చక్కనైన వాస్తు ఉన్న పిల్ల మిస్సు రంగు రంగు పుస్తకం నీ సొగస్సు
నాకే దక్కెనే లక్కీ ఛాన్స్ మెనీ థాంక్సు
నీ సిక్సు ప్యాక్ వంపులో సిల్కు పరుపులేసి
రొమాంటిక్ పాటలే పాడుకుంటలే
టిక్కుటాకు చెంపలో మెరుపులన్నీ తీసి రోజుకొక్క దివాలీ జరుపుకుంటలే
గ్రాము కూడా వదలకుండ గ్లామర్ అంతా దోచేస్తాలే హెయ్

పిల్లడు అదుర్స్ నీ గిల్లుడు అదుర్స్
ప్రేమ జల్లుడు అదుర్స్ మా నాన్నకి అల్లుడు అదుర్స్
పిల్లడు అదుర్స్ నీ గిల్లుడు అదుర్స్
ప్రేమ జల్లుడు అదుర్స్ మా నాన్నకి అల్లుడు అదుర్స్
Song Name Alludu Adhurs lyrics
Singer's Jaspreeth Jasz,Vaishnavi
Movie Name Alludu Adurs
Cast   Anu Emmanuel,Bellamkonda Srinivas,Nabha Natesh

Which movie the "Alludu Adhurs" song is from?

The song " Alludu Adhurs" is from the movie Alludu Adurs.

Who written the lyrics of "Alludu Adhurs" song?

director written the lyrics of " Alludu Adhurs".

singer of "Alludu Adhurs" song?

Jaspreeth Jasz,Vaishnavi has sung the song " Alludu Adhurs"