VIEW MORE SONGS

Telugodi Katha Song Lyrics



Im fighting against all the odds in me
rectifying the mistake commited by me
trusting fake people was the first thing to go
money matters a lot what ever you gonna to do
that screwed me a lot when i thought of A
RECORD

Pleading people i know up to my knowledge
i was asshole with my attitude
couldn't cope up with those bittersouls
But hiphoptelugite Yeah myself
I never Ever thought of givin up
Givin up Falling down Goin back Rolling
down like a piece of shit

తెలుగోడి కలగల బలమిది
సరిగమ రధమిది
నూతన పదమిది
నటియించే కాలమిది
ప్రశ్నించే పదమిది
మరీనా మనుషుల Hiphop చరితిధి
పీచి రాతలకు వెక్కిరి కూతకు అంతమిది
నా పంతమిది
నా తెలుగు బాషా పై మక్కువిధి
నా హక్కు ఇది దాన్ని కించపరుచు నీకు
చెప్పు దెబ్బ ఇది
దాన్ని కించపరుచు నీకు
చెప్పు దెబ్బ ఇది

ఇది తెలుగోడి కథ బ్రదరు
తెలంగాణ బిడ్డ గొంతు పవరు
ఆపలేడు నన్ను ఎవడు
రాప్ వాణ్ణి మోగే నేడు
తెలుగోడి కథ బ్రదరు
తెలంగాణ బిడ్డ గొంతు పవరు
ఆపలేడు నన్ను ఎవడు
రాప్ వాణ్ణి మోగే నేడు

నెం నిన్న మొన్న నే రావచ్చు
హిప్ హాప్ తోనే రాసుండొచ్చు
నా గమ్యం గమనం గమకం అంత
హిప్ హాప్ అని తెలిసిన నాదే తెంచిన నా సంకెల
నా సంకెల
అలల ఎగసిపడుతున్న నేడిలా
అలల ఎగసిపడుతున్న నేడిలా

నీడలా నిన్నే వెంటాడే ఈ హుక్ ఏ నేను
కాదని తోకే జాడిస్తే ఐ........... నేడు

నీడలా నిన్నే వెంటాడే ఈ హుక్ ఏ నేను
కాదని తోకే జాడిస్తే ఐ............. నేడు

చిన్న నట నే లైఫ్ లెన్నో చూసిన
ఫేక్ ప్రపంచంలా సచ్చి స్ట్రాంగ్ అయ్యిన
ఎన్నెనో వాటిలాల్లా ముందున్న నాకు రాలేదు ఏ
చిన్న అవకాశం
సాహిత్యం నే సద్వినియోగం చేసుకుంటూ
చేస్తాను నా ఈ పయనం
గమ్యం చేరేదక ఆగాదింకా సమరం
మీరు లైట్ అనుకునే నా పద్మవ్యూహం

ఇది తెలుగోడి కథ బ్రదరు
తెలంగాణ బిడ్డ గొంతు పవరు
ఆపలేడు నన్ను ఎవడు
రాప్ వాణ్ణి మోగే నేడు
Song Name Telugodi Katha Song Lyrics
Singer's Hiphop Telugite
Category Tollywood Songs
Movie Name Idhi Telugodi Katha Song Lyrics

Who is the director & music director of the Idhi Telugodi Katha movie ?

Not Answered

What are the top songs of Idhi Telugodi Katha movie ?

Not Answered

Which is the most famous song in Idhi Telugodi Katha movie ?

Not Answered