VIEW MORE SONGS

Chinuku Chinuku Song Lyrics



చినుకు చినుకు అందెలతో
చిటపట చిరు సవ్వడితో
నీలి మబ్బు కురుల ముడిని
జార విడిచి వొళ్ళు మరిచి
వాన జానా ఆడింది వయ్యారంగా
నీళ్ల పూలు జల్లింది సింగారంగా

చినుకు చినుకు అందెలతో
చిటపట చిరు సవ్వడితో
నీలి మబ్బు కురుల ముడిని
జార విడిచి వొళ్ళు మరిచి
వాన జానా ఆడింది వయ్యారంగా
నీళ్ల పూలు జల్లింది సింగారంగా

నింగి నెల ఈవేళ
చలికి వణికిపోతుంటే
బిగి కౌగిలి పొదరింటికి
పద పదమంది
ఈ కౌగిలింతలోన ఏలొ
గుండెల్లో ఎండ కాసే ఏలొ

అరేయ్ పైన మబ్బు ఉరిమింది
పడుచు జింక బెదిరింది
వలవేయక సెలయేరై పెనవేసింది
అరేయ్ చినుకమ్మ మేరుపమ్మ ఏలొ
చిటికేసే బుగ్గ మీద ఏలొ

తలపు తొలివలపు ఇక
తక ఝం తక ఝం
వయసు తడి సొగసు
అరా విరిసే సమయం
ఆహా ఉహు ఒహోహోహో

చినుకు చినుకు అందెలతో
చిటపట చిరు సవ్వడితో
నీలి మబ్బు కురుల ముడిని
జార విడిచి వొళ్ళు మరిచి
వాన జానా ఆడింది వయ్యారంగా
నీళ్ల పూలు జల్లింది సింగారంగా

మనసు పట్టు తప్పింది
వయసు గుట్టు తడిసింది
ఎదలోపల చలిగాలుల
సుడి రేగింది
వానొచ్చే వరదొచ్చె ఏలో
వయసంటే తెలిసొచ్చే ఏలో

మేళ చూపు పోయింది
వాలు చూపు సై అంది
చెలి కోరిక అలవోకగా
తల ఊపింది
అరేయ్ సరసాల సింధులోన ఏలో
సరి గంగ తానాలు ఏలొ

వొడిలో ఇక ఒకటై
తక తాకథై అంటే
సరసానికి దొరసానికి
ముడి పెడుతుంటే
ఆహా ఉహు ఒహోహోహో

చినుకు చినుకు అందెలతో
చిటపట చిరు సవ్వడితో
నీలి మబ్బు కురుల ముడిని
జార విడిచి వొళ్ళు మరిచి
వాన జానా ఆడింది వయ్యారంగా
నీళ్ల పూలు జల్లింది సింగారంగా

చినుకు చినుకు అందెలతో
చిటపట చిరు సవ్వడితో
నీలి మబ్బు కురుల ముడిని
జార విడిచి వొళ్ళు మరిచి
వాన జానా ఆడింది వయ్యారంగా
నీళ్ల పూలు జల్లింది సింగారంగా
Song Name Chinuku Chinuku Song Lyrics
Singer's K.S. Chitra,S.P.Balasubramanyam
Category Tollywood Songs
Movie Name Mayalodu Telugu Song Lyrics

Who is the director & music director of the Mayalodu Telugu movie ?

Not Answered

What are the top songs of Mayalodu Telugu movie ?

Not Answered

Which is the most famous song in Mayalodu Telugu movie ?

Not Answered