VIEW MORE SONGS

Oka Nestham Kavali Song Lyrics



ఏదో ఏదో కావాలె కావాలె
ఏదో కావాలె ఇంకేదో కావాలె
ఏఈ యి ఏ ఏదో కావాలె
ఏఈ యి ఏ ఇంకేదో కావాలె

ఎయి ఏ ఒక నేస్తం కావాలె
ఎయి ఏ తన ఫ్రెండ్ షిప్ కావాలె

అవధులు లేని ఆనందానికి అర్ధం కావాలె
పరిమితి లేని ఆలోచనలకి ప్రాణం కావాలె

ఇదివరకెన్నడూ పరిచయం అవని
ఇకపై ఎప్పుడు దూరం కానీ
నాకో కొత్త లోకం కావాలె ఏ ఏ ఏ ఏ

ఎయి ఏ ఒక నేస్తం కావాలె
ఎయి ఏ తన ఫ్రెండ్ షిప్ కావాలె

పాకెట్ లోన అలలుగా ఎగిసే సంద్రం కావాలె
పాకెట్ వెనక మనసుని నిమిరే బంధం కావాలె

ఇదివరకెన్నడూ పరిచయం అవని
ఇకపై ఎప్పుడు దూరం కానీ
నాకో కొత్త లోకం కావాలె ఏ ఏ ఏ ఏ

ఎయి ఏ ఒక నేస్తం కావాలె
ఎయి ఏ తన ఫ్రెండ్ షిప్ కావాలె

తాను మేఘం లాగ రావాలె
నేను భూగోలం ల మారాలే

రంగుల వర్షం లో ప్రతి గడియ గడపాలి
పరిమళ వర్షం లో ప్రతి క్షణము తడవాలె

నా నిమిషాలన్నీ మెరుపులు చేసి
గంటలు తేనెల పంటలు చేసే
రోజొక రెయిన్బో ఎదుటే నిలిపే నేస్తం కావాలె

ఏదో కావాలె ఇంకేదో కావాలె
ఏదో చెయ్యాలె ఇంకేదో ఏదో ఏదో ఏదో

ఎయి ఏ ఒక నేస్తం కావాలె
ఎయి ఏ తన ఫ్రెండ్ షిప్ కావాలె

తాను రాగం లాగ రావాలె
నేను అనురాగం ల నిలవాలే

గీతాలు మారేలా ఓ గీతం పాడాలె
నీతులు కలిసేలా ఓ తీరం చేరాలి
నా కమ్మని కళలకి ర్హిమింగ్ తానై
తుంటరి మనసుకి ట్యూనింగ్ తానై
జీవిత కాలపు సింఫొనీ లో తన కంపెనీ కావాలేహీహీహీ

ఏదో కావాలె ఇంకేదో కావాలె
ఏదో చెయ్యాలె ఇంకేదో ఏదో ఏదో ఏదో

ఎయి ఏ ఒక నేస్తం కావాలె
ఎయి ఏ తన ఫ్రెండ్ షిప్ కావాలె
Song Name Adigi Adagaleka Song Lyrics
Singer's Sujatha,Karthik
Category Tollywood Songs
Movie Name Devadasu Telugu Song Lyrics

Who is the director & music director of the Devadasu Telugu movie ?

Not Answered

What are the top songs of Devadasu Telugu movie ?

Not Answered

Which is the most famous song in Devadasu Telugu movie ?

Not Answered