VIEW MORE SONGS

Prema Yathralaku Song Lyrics



యవ్వనాలా పువ్వులన్ని నవ్వుతున్న తోటలో
ప్రేమ యాత్ర చేద్దామా హాహాహా

ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఎలానో
వేడి ముద్దు అడ్డుకున్న లేత పొద్దులో
ఆ సోయగాల స్వర్గసీమ రాసి ఇవ్వవా
కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఎలానో
అహహా అహహా హా
కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఎలానో

యవ్వనాలా పువ్వులన్ని నవ్వుతున్న తోటలో
ప్రేమ యాత్ర చేద్దామా హాహాహా
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఎలానో

జవ్వనాలు గిల్లుకున్న వన్నెలమ్మకి
ఆ వెన్నెలమ్మ జాడచెప్పావా
చెలి నగుమోమె చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా
హాహాహా హాహా హాహాహా ఆహహహా
చెలి నగుమోమె చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా

వెన్నెల పొదలో మల్లెల గుడిలో విరహాంతో
సఖి రగలలా
సఖి నేరిచూపుల చల్లదనంతో జగములే ఊటీ సాయగా

యవ్వనాలా పువ్వులన్ని నవ్వుతున్న తోటలో
ప్రేమ యాత్ర చేద్దామా హాహాహా
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఎలానో

కన్నప్రేమ లేని లేత కన్నెగువ్వకీ నీ కున్న ప్రేమ దోచిపెట్టవా
కన్నవారినే మరువజేయుచూ అన్ని ముచ్చటలు తీర్చనా
హాహాహా హాహా అహహా ఆహహహా
కన్నవారినే మరువజేయుచూ అన్ని ముచ్చటలు తీర్చనా

ఊసుల బడిలో ఊహల చిలికే ఊపిరులే నీ ఆదరణే
సతి ఆదరణే పతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా

యవ్వనాలా పువ్వులన్ని నవ్వుతున్న తోటలో
ప్రేమ యాత్ర చేద్దామా హాహాహా
ప్రేమయాత్రలకు బృందావనం నందనవనం ఎలానో
వేడి ముద్దు అడ్డుకున్న లేత పొద్దులో

ఆ సోయగాల స్వర్గసీమ రాసి ఇవ్వవా
కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఎలానో
అహహా అహహా హా
కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఎలానో

యవ్వనాలా పువ్వులన్ని నవ్వుతున్న తోటలో
ప్రేమ యాత్ర చేద్దామా హాహాహా
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఎలానో

వేడి ముద్దు అడ్డుకున్న లేత పొద్దులో
ఆ సోయగాల స్వర్గసీమ రాసి ఇవ్వవా
కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఎలానో
అహహా అహహా హా
కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఎలానో

యవ్వనాలా పువ్వులన్ని నవ్వుతున్న తోటలో
ప్రేమ యాత్ర చేద్దామా హాహాహా
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఎలానో
Song Name Prema Yathralaku Song Lyrics
Singer's K.S. Chitra,S.P.Balasubramanyam
Category Tollywood Songs
Movie Name Detective Naradha Song Lyrics

Who is the director & music director of the Detective Naradha movie ?

Not Answered

What are the top songs of Detective Naradha movie ?

Not Answered

Which is the most famous song in Detective Naradha movie ?

Not Answered