VIEW MORE SONGS

Ninnu Chudakunda Song Lyrics



నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నాను
నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నాను
మార్నింగ్ అవ్వక ముందే వెలుగుల్తో వచ్చేస్తాను
ఫుల్ మూన్ లేకుండానే వెన్నెల్లో ముంచేస్తాను
అడ్డులకింకా చెక్ చెక్ హద్దులకింకా చెక్ చెక్
స్టాప్ సైన్ లేని లోకంలోనా
నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నా ఆ ఆ ను
నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నా ఆ ఆ ను

తేదీ మారనీ సమయం ఆగని రోజేదో పుట్టించనా
నిన్నే చూడని నిమిషం ఉండనీ చోటేదో సృష్టించనా
కనురెప్పలే మూసుంచినా తీసుంచినా ఆ ఆ ఆఆ
నా కళ్ళకే ఏ గంతలో వేసుంచినా ఆ ఆ ఆ
నా న నానన్ నానన్ నానన్ నానన్నా నా నా ఆ ఆ నా
నా న నానన్ నానన్ నానన్ నానన్నా నా నా

చూపే ఒక లిపి మౌనం ఇంకో లిపి
ఎన్నెన్ని భాషలో
నడిచే కోణమే నిలిచే వైనమో
ఎన్నెన్ని వరసలో
ఏ భాషలో నే పలికినా పలికించినా ఆ ఆఆ ఆ
ప్రతిమాటలో నీ పేరునే వినిపించనా

నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నాను
మార్నింగ్ అవ్వక ముందే వెలుగుల్తో వచ్చేస్తాను
ఫుల్ మూన్ లేకుండానే వెన్నెల్లో ముంచేస్తాను
అడ్డులకింకా చెక్ చెక్ హద్దులకింకా చెక్ చెక్
స్టాప్ సైన్ లేని లోకంలోనా
నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నా ఆ ఆ ను
నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నా ఆ ఆ ను
Song Name Ninnu Chudakunda Song Lyrics
Singer's Haricharan,Shakthi Shree_DUPLI
Category Tollywood Songs
Movie Name Check Telugu Song Lyrics

Who is the director & music director of the Check Telugu movie ?

Not Answered

What are the top songs of Check Telugu movie ?

Not Answered

Which is the most famous song in Check Telugu movie ?

Not Answered