VIEW MORE SONGS

Aligava Chitti Chilaka Song Lyrics



అలిగావా చిట్టి చిలకా
దిగవా నెలవంక
అడిగేసా ఉండలేక
చాల్లే బెట్టు చేయక

అలిగావా చిట్టి చిలక
దిగవా నెలవంక
అడిగేసా ఉండలేక
చాల్లే బెట్టు చేయక

అవుననుకో గోరువంకా
అలుసిచ్చ్చాను గనుక
జరిగిందీ తెలుసుకోక
నాపై నిందలేయక

నీకేమి ఊసుపోక నాదే నేరమనకా
నిజమంటె వాదించక

ఆ ఆ ఆ ఆ

అలిగావా చిట్టి చిలక
దిగవా నెలవంక
అడిగేసా ఉండలేక
చాల్లే బెట్టు చేయక

ఓ కన్ను మూసి చూస్తున్నట్టు ఉంది
నా ఒంటి నడక నాకే నచ్చకుంది
నాతోనే నాకు గొడవైనట్టు ఉంది
నా నుంచి నేనే వేరైనట్టు ఉంది

ఊరుకోలేను చేరుకోలేను
మనసిలా ఎందుకుంది
మూగనెంకాను మాటకాలెను
ఎమిటవుతున్నది

అలిగావా చిట్టి చిలక
దిగవా నెలవంక
అడిగేసా ఉండలేక
చాల్లే బెట్టు చేయక

నాతోట పువ్వే నాపై కోపమంటే
ఈ ప్రాణమింకా ఉన్నా లేనిదంతే
నాలోని సగమే నాకే దూరముంటే
ఏ సందడైనా మనసే నవ్వదంతే

చిలిపి జగడాన్ని పెంచుకున్నాను
నేస్తమా తప్పు నాదే
చెలిమి విరహాన చేదు చూసాను
పంతమా ఆగవే ఏ ఏ ఏ

అలిగావా చిట్టి చిలక
దిగవా నెలవంక
అడిగేసా ఉండలేక
చాల్లే బెట్టు చేయక

నీకేమి ఊసుపోక నాదే నేరమనకా
నిజమంటే వాదించక
ఆ ఆ ఆ ఆ
Song Name Aligava Chitti Chilaka Song Lyrics
Singer's Nihal
Category Tollywood Songs
Movie Name Lakshmi Kalayanam Telugu Song Lyrics

Who is the director & music director of the Lakshmi Kalayanam Telugu movie ?

Not Answered

What are the top songs of Lakshmi Kalayanam Telugu movie ?

Not Answered

Which is the most famous song in Lakshmi Kalayanam Telugu movie ?

Not Answered