VIEW MORE SONGS

Veenallo Theega Song Lyrics



వీణాల్లో తీగ ఏమంది
రాగాలు నీవే లెమ్మంది
కొమ్మల్లో కుకు ఏమంది
కోరింది నీకే ఇమ్మంది

ముద్దంటి పూబంతి రురు
ముంగిళ్ల సంక్రాంతి రురు
కన్నాను నిన్నలేని నీలి ప్రేమలేఖలే

వీణాల్లో తీగ ఏమంది
రాగాలు నీవే లెమ్మంది
కొమ్మల్లో కుకు ఏమంది
కోరింది నీకే ఇమ్మంది

విరజాజి తిరునాళ్లలో వీడిదే నీవై
పూబంతి విందులియ్యవా
ముగిలాకు పొదరిళ్లలో మొగుడే నీవై
సంపంగి ముద్దులియ్యవా

రచించా ప్రేమ గీతం రసాల భాషలో
రుచించే పులా వేగం నిశాల తోటలో
వయ్యారాల వాలుజడలో వాలుతున్న
మందారాల తేనెకోసం తుమ్మెదై
విన్నాను కొంగు చాటు కోడిగాలి పాటలే

వీణాల్లో తీగ ఏమంది
రాగాలు నీవే లెమ్మంది
కొమ్మల్లో కుకు ఏమంది
కోరింది నీకే ఇమ్మంది

పరువాల బరువేదించే పడవేనీవై
తుంచాలి మల్లెపూలతో
తొలిసిగ్గు చలివేదించే కలికే నీవై
దాచాలి ఆశే కళ్ళల్లో

సహించా మాఘమాసం సఖా నీకోసమే
గ్రహించ మౌనగీతం సఖి సందేశమే
కొత్తందాల కోనసీమ చేరుకున్న
గోదారొడ్డు గోకులానా రాధనై
కావాలి యవ్వనాలా నవ్వుకున్నా కౌగిలై

వీణాల్లో తీగ ఏమంది
రాగాలు నీవే లెమ్మంది
కొమ్మల్లో కుకు ఏమంది
కోరింది నీకే ఇమ్మంది

ముద్దంటి పూబంతి రురు
ముంగిళ్ల సంక్రాంతి రురు
కన్నాను నిన్నలేని నీలి ప్రేమలేఖలు

వీణాల్లో తీగ ఏమంది
రాగాలు నీవే లెమ్మంది
కొమ్మల్లో కుకు ఏమంది
కోరింది నీకే ఇమ్మంది
Song Name Veenallo Theega Song Lyrics
Singer's S.P.Balasubramanyam
Category Tollywood Songs
Movie Name Rendilla Poojari Telugu Song Lyrics

Who is the director & music director of the Rendilla Poojari Telugu movie ?

Not Answered

What are the top songs of Rendilla Poojari Telugu movie ?

Not Answered

Which is the most famous song in Rendilla Poojari Telugu movie ?

Not Answered