VIEW MORE SONGS

Oopiri Aaguthunnadhey Song Lyrics



ఊపిరి ఆగుతున్నదే ఉన్నపాటుగా ఇలా
దారెం తోచకున్నదే నిన్ను చూడగా ఇలా
తెంచలేని సంకలై ని తలపే వొదలదే
కంచలేని కాంక్షలే ఇక కొంచెమై పోయే

ఎంచలేనిది పోల్చలేనిది బంధమైనది ఇదెలా
కనులు మూసినా తెరచి చూసినా శూన్యమైనదే మనలా

నా అడుగులే పడే తడబాటుగా
ఏ తీరం చేరునో ఈ పయనమే
పొరపాటే చేసిందే విడదీసీ కాలం నిన్ను నన్ను

ఎందుకీ ఎదలో వింత కళకళమే వొచ్చి వాలేనో నేడిలా
వేదనే ఇంత సొంతం అయ్యెనే వొదిలి పోదేమో నీడలా

ఆపేవిలేది లేనేలేదేమో అంతా మాయైన దారిలో
కాలం ఈ కథనే నడిపిందెమోలే ఏమో ఇదిమరణమేనేమో

మౌనాలు శూన్యాలు కమ్మేసేనే ఇలా నిన్ను నన్ను
Song Name Emitemitemito Song Lyrics
Singer's Alphons Joseph
Category Tollywood Songs
Movie Name Arjun Reddy Telugu Song Lyrics

Who is the director & music director of the Arjun Reddy Telugu movie ?

Not Answered

What are the top songs of Arjun Reddy Telugu movie ?

Not Answered

Which is the most famous song in Arjun Reddy Telugu movie ?

Not Answered