VIEW MORE SONGS

Nadiche Edu Adugullo Song Lyrics



నడిచే ఏడూ అడుగుల్లో
అడుగోక జన్మ అనుకొనా
నడిచే ఏడూ అడుగుల్లో
అడుగోక జన్మ అనుకొనా

వెలిగే కోటి తారల్లో మనకొక కోట కడుతున్నా
చిలకా గోరువంక చెలిమె మనది కాదా
పిల్ల పాపలింకా కలిమే కలిసిరాదా
నెలైన ఇక పైన నీ పాదాల వేలైన తాకేనా

కురిసే పండు వెన్నెల్లో కునుకు చాలు వొళ్ళో
మెరిసే మెడలేందుకులేయ్ మదిలో చోటు చాల్లే

మోగే డోలలో సిరులే పాపలు
నీతో కబురులే నా ముని మాపులు
ఈ కలలే నిజమయ్యే బతుకే పంచితే చాలు నూరేళ్లు
Song Name Maamidi Kommaku Song Lyrics
Singer's Saindhavi,Manikanth
Category Tollywood Songs
Movie Name Avakaya Biryani Telugu Song Lyrics

Who is the director & music director of the Avakaya Biryani Telugu movie ?

Not Answered

What are the top songs of Avakaya Biryani Telugu movie ?

Not Answered

Which is the most famous song in Avakaya Biryani Telugu movie ?

Not Answered