Song lyrics for Maamidi Kommaku

Maamidi Kommaku Song Lyrics in English Font From Avakaya Biryani Telugu Movie Starring   Bindu Madhavi,Kamal Kamaraju in Lead Roles. Cast & Crew for the song " Maamidi Kommaku" are Saindhavi,Manikanth , director

Maamidi Kommaku Song Lyrics



మామిడి కొమ్మకు మా చిలమ్మకు పొత్తే కుదిరింది
కమ్మని రుచులె పంచె పనులకు పొద్దే పొడిచింది
మామిడి కొమ్మకు మా చిలమ్మకు పొత్తే కుదిరింది
కమ్మని రుచులె పంచె పనులకు పొద్దే పొడిచింది

కొత్తావకాయ తనకంటి ఎరుపాయే
ముంగిళ్ళలో మురిపాలే మూతి విరూపాయే
కారాలు నూరే సందళ్ళు కోలువాయె
కాలాలు మారె కధలే ఇక మొదలాయె

గువ్వల్లే దూసుకువచ్చే గడసరి అబ్బాయి
గుండెల్లో ఆశలు ఉన్నాయి
కళ్ళల్లో తియ్యని కలలే తెచ్చిన అమ్మాయి
నీకోసం నా చిరు నవ్వులు వేంచేస్తున్నాయి

ఏ నది తో ఏ వైనం ఈ నావను వెంటాడిందో
ఒంటరిగా చేరిందో ఈ తీరం
గుండెల్లో ఈ భారం ఎందాక నడిపిస్తుందో
తేల్చదుగా ఎన్నటికీ ఈ దూరం

దారి పూలే పరచి కడ దాకా నిన్నే రమ్మంటే
చేరే గమ్యం ఎంతో గొప్పైనా అర్ధం ఉంటుందా
పోరాటం లేనే లేని ఏ క్షణమైనా నీదటుందా
తెగువ ఉంటె గెలుపే సైతం నీతో నీడై రాధ

గువ్వల్లే దూసుకువచ్చే గడసరి అబ్బాయి
గుండెల్లో ఆశలు ఉన్నాయి
కళ్ళల్లో తియ్యని కలలే తెచ్చిన అమ్మాయి
నీకోసం నా చిరు నవ్వులు వేంచేస్తున్నాయి

ఏ ఓటమి ఎదురైనా ఆసెయ్ మీ వెన్నంటే
నా వేకువకై పరుగే ఆగేనా
చినుకల్లే మొదలిన చిగురించినా పరిచయమేదో
చివరికి ఆ సంద్రం లాగా మారేనా

నింగి నేల రెండు ఎపుడైనా కలిసే వీలుందా
పొంగే వానే వంతెన వేసిందా ఆ కల నిజమవధా
ఏనాడూ కలవని దిక్కులు కలసిన వింతలు కంటికి ఎన్నో
కనపడలేదా చీకటి వెలుగులు గీసిన సిత్రం మీరే

గువ్వల్లే దూసుకువచ్చే గడసరి అబ్బాయి
గుండెల్లో ఆశలు ఉన్నాయి
కళ్ళల్లో తియ్యని కలలే తెచ్చిన అమ్మాయి
నీకోసం నా చిరు నవ్వులు వేంచేస్తున్నాయి
Song Name Maamidi Kommaku lyrics
Singer's Saindhavi,Manikanth
Movie Name Avakaya Biryani Telugu
Cast   Bindu Madhavi,Kamal Kamaraju

Which movie the "Maamidi Kommaku" song is from?

The song " Maamidi Kommaku" is from the movie Avakaya Biryani Telugu .

Who written the lyrics of "Maamidi Kommaku" song?

director written the lyrics of " Maamidi Kommaku".

singer of "Maamidi Kommaku" song?

Saindhavi,Manikanth has sung the song " Maamidi Kommaku"