VIEW MORE SONGS

Listen to my Heart Song Lyrics

లీసెన్ టూ మై హార్ట్ ఇట్స్ బీటింగ్ ఫర్ యు
లీసెన్ టూ మై హార్ట్ ఇట్స్ వెయిటింగ్ ఫర్ యు
లీసెన్ టూ మై హార్ట్ ఓన్లీ ఫర్ యు మై గర్ల్

ఈ నిమిషం నిత్యమై పోనీ కాలమిలా కౌగిలై పోనీ
రెక్కలతో తాకని చుక్కలనీ
కను రెప్పలతో తాగని వెన్నలనీ
మల్లి మల్లి నిన్ను చూసుకొని కలే ఇలా నిజమైందనీ
నిన్నే నిన్నే నే చేరుకొని ఊపిరే నీవనీ

పలుకని పలుకే చెలియా వినపడుతూ ఉంటె
వినపడగానే మనసే పరవశమవుతుంటే
నీ అందాలకి నాలో విరహాలకి
దూరమే తరగని

లీసెన్ టూ మై హార్ట్ ఇట్స్ బీటింగ్ ఫర్ యు
లీసెన్ టూ మై హార్ట్ ఇట్స్ వెయిటింగ్ ఫర్ యు
లీసెన్ టూ మై హార్ట్ ఓన్లీ ఫర్ యు మై గర్ల్

తహ తహ లాడే తనువే తడబడి పోతుంటే
పెదవులు కలిసి ఒకటై వదలను లెమ్మంటే
నీ మొహమాటము నాలో ఆరాటము
హద్దులే దాటని

ఈ నిమిషం నిత్యమై పోనీ కాలమిలా కౌగిలై పోనీ
రెక్కలతో తాకని చుక్కలనీ
కను రెప్పలతో తాగని వెన్నలనీ
మల్లి మల్లి నిన్ను చూసుకొని కలే ఇలా నిజమైందనీ
నిన్నే నిన్నే నే చేరుకొని ఊపిరే నీవనీ

లీసెన్ టూ మై హార్ట్ ఇట్స్ బీటింగ్ ఫర్ యు
లీసెన్ టూ మై హార్ట్ ఇట్స్ వెయిటింగ్ ఫర్ యు
లీసెన్ టూ మై హార్ట్ ఓన్లీ ఫర్ యు మై గర్ల్

లీసెన్ టూ మై హార్ట్ ఇట్స్ బీటింగ్ ఫర్ యు
లీసెన్ టూ మై హార్ట్ ఇట్స్ వెయిటింగ్ ఫర్ యు
లీసెన్ టూ మై హార్ట్ ఓన్లీ ఫర్ యు మై గర్ల్
యు అర్ మై గర్ల్
Song Name Nuvve Nuvve Naa Song Lyrics
Singer's Vijay Prakash,K.S. Chitra
Category Tollywood Songs
Movie Name Prema Kavali Telugu Song Lyrics

Who is the director & music director of the Prema Kavali Telugu movie ?

Not Answered

What are the top songs of Prema Kavali Telugu movie ?

Not Answered

Which is the most famous song in Prema Kavali Telugu movie ?

Not Answered