Dum Dum Song Lyrics
హలో ఎవేరిబోడి
వెల్కమ్ టూ ది వరల్డ్ అఫ్ మ్యూజిక్
కం ఆన్ లెట్స్ హవె పార్టీ టూగెథెర్
ఆర్ యూ రెడీ రెడీ
రెడీ రెడీ
లెట్ గో
డం డం డం డోల్ డోల్ బాజే అరే బాజేలే
ధూమ్ ధూమ్ ధూమ్ ధూమ్ ధూమ్ మచాలే
ఛుం ఛుం ఛుం చిందుతుంది ప్యారే జర నాచోరే
కం కం కం కొత్తగుంది వెథెరె
ఆన్లైన్లో ఆటేదో ఆడుకుందాం
క్లౌడ్ నైన్ లో కాలాన్ని గడుపుకుందాం
మా చేతుల్లో చెయ్యేస్తే సరదాల సల్సా సాగిద్దాం వస్తావా
వస్తావా వస్తావా వస్తావా వస్తావా
వస్తావా వస్తావా వస్తావా వస్తావా
వస్తావా వస్తావా వస్తావా వస్తావా
వస్తావా వస్తావా వస్తావా వస్తావా
పార్టీలకి మూవీలకి క్లాస్ బంక్ కొట్టాలంట
మా బైక్ లో బ్యాక్ సీటులే మీ సొంతమంటా
గ్రీటింగ్స్ కి డేటింగ్స్ కి పాకెట్ మనీ ఉందంట
మీ సిగ్నలే కావాలి మరి లేట్ ఎందుకంటా
కాంటీన్లో చేరి ప్లానేస్తే చాలమ్మ
క్యాంపస్ నే దాటి ప్లానెట్ నే ఎలెమా
మా చేతుల్లో చెయ్యేస్తే సరదాల సల్సా సాగిద్దాం వస్తావా
వస్తావా వస్తావా వస్తావా వస్తావా
వస్తావా వస్తావా వస్తావా వస్తావా
వస్తావా వస్తావా వస్తావా వస్తావా
వస్తావా వస్తావా వస్తావా వస్తావా
హోం
లవ్ లేఖలు దిల్ కేకలే మీ ముందు వినిపిస్తాయి
మా ఊహలే రెడ్ రోజ్ లై మీకందుతాయి
లబ్ డబ్ అని మా గుండెలే డీజేలుగా మారాయి
టీజర్ లుగా మీ చూపులే ఊరించినాయి
పబ్బుల్లో కాదు మబ్బుల్లో స్టెప్ వేద్దాం
వాలెంటెయిన్స్ డేలా ఎవిరిడే గడిపేద్దాం
మా చేతుల్లో చెయ్యేస్తే సరదాల సల్సా సాగిద్దాం వస్తావా
వస్తావా వస్తావా వస్తావా వస్తావా
వస్తావా వస్తావా వస్తావా వస్తావా
డం డం డం డం డం డం
డం డం డం డోల్ డోల్ బాజే అరె బజేరె
ధూమ్ ధూమ్ ధూమ్ ధూమ్ ధూమ్ మచాలే
ఛుం ఛుం ఛుం చిందుతుంది ప్యారే జర నాచోరే
కం కం కం కొత్తగుంది వెథెరెయ్
ఆన్లైన్లో ఆటేదో ఆడుకుందాం
క్లౌడ్ నైన్ లో కాలాన్ని గడుపుకుందాం
మా చేతుల్లో చెయ్యేస్తే సరదాల సల్సా సాగిద్దాం వస్తావా
వస్తావా వస్తావా వస్తావా వస్తావా
వస్తావా వస్తావా వస్తావా వస్తావా
వస్తావా వస్తావా వస్తావా వస్తావా
వస్తావా వస్తావా వస్తావా వస్తావా
Song Name | Dum Dum lyrics |
Singer's | Benny Dayal |
Movie Name | Prema Kavali Telugu |
Cast | Aadhi,Isha Chawla |
Which movie the "Dum Dum" song is from?
The song " Dum Dum" is from the movie Prema Kavali Telugu .
Who written the lyrics of "Dum Dum" song?
director written the lyrics of " Dum Dum".
singer of "Dum Dum" song?
Benny Dayal has sung the song " Dum Dum"