VIEW MORE SONGS

Usumalaresay Song Lyrics



ఉజుమలారెసాయ్ ఉజుమలారెసాయ్ ఉజుమలారెసాయ్ యో యో
ఉజుమలారెసాయ్ ఉజుమలారెసాయ్ ఉజుమలారెసాయ్ యో యో
చమక్కు చమక్కు నడుముతో ఝలక్ ఝలక్ నడకతో
తాలూకు బెళుకు సొగసుతో చురక పెట్టాకే మనసులో
పొంగి పొదువు నా ఊపిరిని అడ్డుకట్టినావు మద్దెననీ
తోడులేని ఈడు దండగని జంట కట్టినావు ఎందుకని
సొట్ట బుగ్గల చిలక నీ కులుకునుందే మెలిక
నువ్వు దగ్గరుంటే గనక దిల్ దడకు దడకు దడకు దడకు
మీసమున్న చినుకా నా చిట్టి ముక్కు పుడక
నువ్వు పెట్టినావో మడత దిల్ దడకు దడకు దడకు దడకు

చమక్కు చమక్కు నడుముతో ఝలక్ ఝలక్ నడకతో
తాలూకు బెళుకు సొగసుతో చురక పెట్టాకే మనసులో
ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో
ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో
ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో
ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో

హే లవ్ ఏ నెత్తెక్కింది లెగ్ య్ స్లిప్ అవుతుంది
వచ్చి అందిస్తావా చేయి
అయ్యో పాపం అంటూ వేలే ఇచ్చానంటే
కాలే లాగేస్తావు నువ్వు
నువ్వు వచ్చాక భామ నా నిద్రే పోయిందెయ్
నా ఆకలి చచ్చిందెయ్ దిల్ దడకు దడకు దడకు దడకు
నువ్వు టచ్ చేస్తే రాజా నా సిగ్గే చెదిరిందెయ్
నా బుగ్గే కందింది దిల్ దడకు దడకు దడకు దడకు

ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో
ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో
ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో
ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో
చమక్కు చమక్కు నడుముతో ఝలక్ ఝలక్ నడకతో
తళుకు బెళుకు సొగసుతో సురక పెట్టాకే మనసులో

హే వోళ్ళే వేడెక్కింది వయసే గోడెక్కింది
వాట్ ఇస్ హప్పెనింగ్ నాలో
ఆశే ఆడ్ అయ్యింది ఈడే బాడ్ అయ్యింది
సేమ్ టూ సేమ్ ఫీలింగు నాలో
అరేయ్ ఓహో నా బుజ్జి నువ్వుంటేనే పిచ్చి
నువ్వు కనిపిస్తే వచ్చి
దిల్ దడకు దడకు దడకు దడకు
ఓ బుల్లెట్టు రాజా నీ పైకెక్కి రోజా మరి వెళ్తుంటే రోజు
దిల్ దడకు దడకు దడకు దడకు

ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో
ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో
ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో
ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో

చమక్కు చమక్కు నడుముతో ఝలక్ ఝలక్ నడకతో
తాలూకు బెళుకు సొగసుతో చురక పెట్టాకే మనసులో
పొంగి పొదువు నా ఊపిరిని అడ్డుకట్టినావు మద్దెననీ
తోడులేని ఈడు దండగని జంట కట్టినావు ఎందుకని
సొట్ట బుగ్గల చిలక నీ కులుకునుందే మెలిక
నువ్వు దగ్గరుంటే గనక దిల్ దడకు దడకు దడకు దడకు
మీసమున్న చినుకా నా చిట్టి ముక్కు పుడక
నువ్వు పెట్టినావో మడత దిల్ దడకు దడకు దడకు దడకు

ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో
ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో
ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో
ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో
Song Name Nijam Cheppu Song Lyrics
Singer's Naresh Iyer,Sangeetha Rajeshwaran
Category Tollywood Songs
Movie Name Dharuvu Telugu Song Lyrics

Who is the director & music director of the Dharuvu Telugu movie ?

Not Answered

What are the top songs of Dharuvu Telugu movie ?

Not Answered

Which is the most famous song in Dharuvu Telugu movie ?

Not Answered