VIEW MORE SONGS

Lalijo Lalijo Song Lyrics



లాలిజో లాలిజో లీల గ లాలిస్తాగా
జోలలో జారిపో మేలుకోలేనంతగ

ఆపదే రాదెయ్ నీ దాకా నేనున్నాగా
కాపలా కాస్తూ ఉంటాగా
పాపల నిదరో చాలింక వేకువ దాక
దీపమై చూస్తూ ఉంటాగా

కానీ అనుకోని అలివేణి
ఎం కాలేదనుకొని వదిలేసి వెళిపోని ఆరాటాన్ని
కానీ అనుకోని అలివేణి
ఎం కాలేదనుకొని వదిలేసి వెళిపోని ఆరాటాన్ని

లాలిజో లాలిజో లీల గ లాలిస్తాగా
జోలలో జారిపో మేలుకోలేనంతగ

వూరికే ఉసురు మంటావే
వూహకే ఉలిక్కి పడతావే

చక్కగా సలహాలిస్తావే
తిక్కగా తికమక పెడతావే హే హేయ్

రెప్పలు ముసుంటే తప్పక చూపిస్తా
రేయంతా వెలిగించి రంగుల లోకాన్ని

కానీ అనుకోని అలివేణి
ఎం కాలేదనుకొని వదిలేసి వెళిపోని ఆరాటాన్ని
కానీ అనుకోని అలివేణి
ఎం కాలేదనుకొని వదిలేసి వెళిపోని ఆరాటాన్ని

లాలిజో లాలిజో లీల గ లాలిస్తాగా
జోలలో జారిపో మేలుకోలేనంతగ

లాలిజో లాలిజో

ఎదురుగ పులి కనపడుతుంటే
కుదురుగా నిలబడ మంటావే ఏయ్ ఏఏయ్య్

బెదురుగా బరువెక్కిందంటే
మది ఇలా భ్రమ పడుతుందంటే

గుప్పెడు గుండెల్లో నేనే నిండుంటే
కాలైన పెట్టవుగా సందేహాలేవీ

అప్పడే రాదెయ్ నీ దాకా నేనున్నాగా
కాపలా కాస్తూ ఉంటాగా
పాపల నిదరూ చాలింక వేకువ దాక
దీపమై చూస్తూ ఉంటేగా

కానీ అనుకోని అలివేణి
ఎం కాలేదనుకొని వదిలేసి వెళిపోని ఆరాటాన్ని

లాలిజో లాలిజో లీల గ లాలిస్తాగా
జోలలో జారిపో మేలుకోలేనంతగ
Song Name Pyaar Karnaa Seekhonaa Song Lyrics
Singer's Kalyani,Harish Raghavendra
Category Tollywood Songs
Movie Name Hare Ram Telugu Song Lyrics

Who is the director & music director of the Hare Ram Telugu movie ?

Not Answered

What are the top songs of Hare Ram Telugu movie ?

Not Answered

Which is the most famous song in Hare Ram Telugu movie ?

Not Answered