Pyaar Karnaa Seekhonaa Song Lyrics
ప్యార్ కర్నా సీఖోనా
పారిపోతే పరువేనా
కోరుకుంటే ఏదైనా నే కాదంటానా
యా ఖుదా జర దెఖోనా
దూకుతున్నది పైపైన
దిక్కు తోచక చస్తున్నా
ఎం జోరే జానా
పుట్టుకొచ్చే పిచ్చి నువ్వు నచ్చి
పట్టుకొచ్చా మెచ్చి పంచుకోవే లవ్ రుచి
పట్టపగలే రేచ్చి బరితెగించి
పచ్చి వగలే తెచ్చి వెంట రాకే కొంటెగా కవ్వించి
ప్యార్ కర్నా సీఖోనా
పారిపోతే పరువేనా
కోరుకుంటే ఏదైనా నే కాదంటానా
యా ఖుదా జార దెఖోనా
దూకుతున్నది పైపైన
దిక్కు తోచక చస్తున్నా
ఎం జోరే జానా
ఒంటరి ఈడు కదా
తుంటరి తొందర ఉండదా
ఎందుకు ఈ పరదా తగునా
అందుకు ఆడ జత తప్పక అవసరమే కదా
నువ్వది కాదు కదా అవునా
ఇంతలేసి కళ్ళు ఉన్న గంతులేసుకొని కూర్చున్నావా
నన్ను చూస్తే కొంచెమైనా గుండె తడబడుకుంటుందా
బాప్ రే బాప్ తెగ బెదిరానే నమ్మవేం చెబుతున్నా
గాభరా పడుతున్నానే చాలదా పులి కూనా
ప్యార్ కర్నా సీఖోనా
పారిపోతే పరువేనా
కోరుకుంటే ఏదైనా నే కాదంటానా
యా ఖుదా జార దెఖోనా
దూకుతున్నది పైపైన
దిక్కు తోచక చస్తున్నా
ఎం జోరే జానా
దక్కిన చుక్కానిలా
తక్కువ చేయకు ఇంతగా
మక్కువ దాచకలా మదిలో
కమ్ముకు రాకె ఇలా
తిమ్మిరి పెంచకే వింతగా
గమ్మున ఉండవెలా తెరలో
ఆశపడితే దాగుతుందా రాసకార్యం ఇన్నాళ్ళుంటే
మూతపెడితే దాగుతుందా చాలు రాబడి జోకొడితే
క్యా కారే నాకేం దారి నౌకరికి పోతుంటే
పోకిరి వైఖిరి చాలే చాకిరి వదిలెయ్వే
ప్యార్ కర్నా సీఖోనా
పారిపోతే పరువేనా
కోరుకుంటే ఏదైనా నే కాదంటానా
యా ఖుదా జార దెఖోనా
దూకుతున్నది పైపైన
దిక్కు తోచక చస్తున్నా
ఎం జోరే జానా
Song Name | Pyaar Karnaa Seekhonaa lyrics |
Singer's | Kalyani,Harish Raghavendra |
Movie Name | Hare Ram Telugu |
Cast | Kalyan Ram,Priyamani |
Which movie the "Pyaar Karnaa Seekhonaa" song is from?
The song " Pyaar Karnaa Seekhonaa" is from the movie Hare Ram Telugu .
Who written the lyrics of "Pyaar Karnaa Seekhonaa" song?
director written the lyrics of " Pyaar Karnaa Seekhonaa".
singer of "Pyaar Karnaa Seekhonaa" song?
Kalyani,Harish Raghavendra has sung the song " Pyaar Karnaa Seekhonaa"