VIEW MORE SONGS

Dammentho Song Lyrics



దమ్మేంతో చుపిన్చారో దెబ్బాకి పాతలం బద్దలవ్వాలా
చక్కంగ చిందేయ్యారో చిన్నాది సిరిమల్లె విచ్చుకోవాలా
పుడామి పిల్లా ఓకేటే నంటా మొదటే పెడతై కొంచం తంట
మేరుకు గిరుకు అసలోదంట చమతోడిస్తే ఫలముండదంట
ఆటే కాలు అడల పాటే నోరు పాడాలా
సాగే వాగు సాగలా వూగే వయసు వూగల
పిట్ట కుతా పెట్టాల పుంజు మేతా పెట్టాల
ఆగ్గే రాజుకోవాలా సిగ్గే భగ్గు మనల

దమ్మేంతో చుపిన్చారో దెబ్బాకి పాతలం బద్దలవ్వాలా
చక్కంగ చిందేయ్యారో చిన్నాది సిరిమల్లె విచ్చుకోవాలా

బుగ్గ పీనా ఎర్రా రంగు ఎవరద్దారే కుర్రాధన
ఈ నెలకి ఆ కోనకి ఎవరద్దారో వారే నయ్యో
ఆ పైటా బింకం ఎంధుకాంట ఆ రైకా పంకం దేనికంట
వరసైనా వాడు వోడి చెరితే వెర్రెక్కి పోయెతాండుకాంట
ఆసా ఆడు కుంజను మోజు మూడు కుంజను
వేసేయ్ పట్టే మంచాలు పంచెయ్ సోకు రుచులు

దమ్మేంతో చుపిన్చారో దెబ్బాకి పాతలం బద్దలవ్వాలా
చక్కంగ చిందేయ్యారో చిన్నాది సిరిమల్లె విచ్చుకోవాలా

ఆ చుపూలో చారు కత్తులు చంపెత్తంటే ఎం చెయ్యలో
ముప్పుటల ముందు ముందు అప్పనంగా అందించాల
కౌగిళ్ళ కట్నం అందించేనా కిల్లాడి కొక్కకి సెలవిన్చేయ్న
పరువాల పల్లకి ఎక్కిన్చేన పగటేల చుక్కలే చూపించేన
నక్కే చోట నక్కల నొక్కే చోట నొక్కాల
నువ్వే రెచ్చిపోవల నేనే చచ్చిపోవాలా

దమ్మేంతో చుపిన్చారో దెబ్బాకి పాతలం బద్దలవ్వాలా
చక్కంగ చిందేయ్యారో చిన్నాది సిరిమల్లె విచ్చుకోవాలా

పుడామి పిల్లా ఓకేటే నంటా మొదటే పెడతై కొంచం తంట
మేరుకు గిరుకు అసలోదంట చమతోడిస్తే ఫలముండదంట
ఆటే కాలు అడల పాటే నోరు పాడాలా
సాగే వాగు సాగలా వూగే వయసు వూగల
పిట్ట కుతా పెట్టాల పుంజు మేతా పెట్టాల
ఆగ్గే రాజుకోవాలా సిగ్గే భగ్గు మనల
తన తాన తనన తన తాన తనన
తన తాన తనన తన తాన తనన
తన తాన తనన తన తాన తనన
తన తాన తనన తన తాన తనన
Song Name Alale alale Song Lyrics
Singer's Udit Narayan,S.P Shailaja
Category Tollywood Songs
Movie Name Mruga Raju Telugu Song Lyrics

Who is the director & music director of the Mruga Raju Telugu movie ?

Not Answered

What are the top songs of Mruga Raju Telugu movie ?

Not Answered

Which is the most famous song in Mruga Raju Telugu movie ?

Not Answered