Song lyrics for Alale alale

Alale alale Song Lyrics in English Font From Mruga Raju Telugu Movie Starring   Chiranjeevi,Simran in Lead Roles. Cast & Crew for the song " Alale alale" are Udit Narayan,S.P Shailaja , director

Alale alale Song Lyrics



అల్లెల్లే అల్లెల్లే మా అల్లెల్లే మామ అల్లెల్లే మామ అల్లెల్లే మామ
అల్లెల్లే అల్లెల్లే మా అల్లెల్లే మామ అల్లెల్లే మామ అల్లెల్లే మామ
అల్లెల్లే అల్లెల్లే మా అల్లెల్లే మామ
అటవి ముల్లంటి పడుచోయమ్మ
మరదలు కూన అదిమరలకు కోన
మెరుపుల మేన చలి ఇరుకులు చానా
అరె కన్ను కాక కాటుకరెక్క చెక్కిలి చుక్క
జున్ను ముక్క జర్రుకుపోనా చక్కని చుక్కా

అల్లెల్లే అల్లెల్లే మా అల్లెల్లే మామ
మొగలిపూవంటి మొగుడోయమ్మ
మరువపు తేమ తెగమరిగిన మామ
కొరకని జామ ఈ చిలకదిరామ
చుక్కాలొచ్చేదాక నిన్ను ఆపేదెట్టా
ఒహౌదీపాలెట్టేలోగా తాపాలొస్తే ఎట్టా

హే జమాయించూ
ఓ తమాయించు
పువ్వులబోనాలు చిరునవ్వుల దాణాలు
పుంజుకు పెట్టేస్తే లేత ముంజుల ముద్దిస్తా
వెన్నెల బాణాలు నులివెచ్చని ప్రాణాలు
జివ్వున లాగేస్తే మామ జాతరకొచ్చేస్తా
హే ఒంపుసొంపు వాగువంకై వచ్చేస్తావా
యహ కట్టూ బొట్టూ తేనెల పండూ గుచ్చేస్తావా

అల్లెల్లే అల్లెల్లే మా అల్లెల్లే మామ అల్లెల్లే మామ అల్లెల్లే మామ
అటవి ముల్లంటి పడుచోయమ్మ
అల్లెల్లే మామ అల్లెల్లే మామ

హేయమాగుంది
ఈ జమాబంది
చింతల తోపుల్లో నీ చింతల దోచేస్తా
సంతల బేరాల్లో భమా సిగ్గులు తూచేస్తా
చిందుల కాలంలో నా అందెలు అందిస్తా
సందడి సందెల్లో మామ చాటుగ సందిస్తా
హే రేపోమాపో లగ్గా లెట్టి లంగర్లేసేస్తా
అహా ఆటూపోటూ అప్డేటేని ఒడ్డే చూస్తా

అల్లెల్లే అల్లెల్లే మా అల్లెల్లే మామ అల్లెల్లే మామ అల్లెల్లే మామ
అల్లెల్లే అల్లెల్లే మా అల్లెల్లే మామ
అటవి ముల్లంటి పడుచోయమ్మ
మరదలు కూన అదిమరలకు కోన
మెరుపుల మేన చలి ఇరుకులు చానా
అరె కన్ను కాక కాటుకరెక్క చెక్కిలి చుక్క
జున్ను ముక్క జర్రుకుపోనా చక్కని చుక్కా
Song Name Alale alale lyrics
Singer's Udit Narayan,S.P Shailaja
Movie Name Mruga Raju Telugu
Cast   Chiranjeevi,Simran

Which movie the "Alale alale" song is from?

The song " Alale alale" is from the movie Mruga Raju Telugu .

Who written the lyrics of "Alale alale" song?

director written the lyrics of " Alale alale".

singer of "Alale alale" song?

Udit Narayan,S.P Shailaja has sung the song " Alale alale"