VIEW MORE SONGS

Bungamoothi Song Lyrics



హే హే హే హే హే హేయ్
ఆఆ ఆహాహా ఆఆఆ

చం చిక్కు చిక్కు
చాంగ్ చిక్కు చాంగ్ చం
చం చిక్కు చిక్కు
చాంగ్ చిక్కు చాంగ్ చం
చం చిక్కు చిక్కు
చాంగ్ చిక్కు చాంగ్ చం
చం చిక్కు చిక్కు
చాంగ్ చిక్కు చాంగ్ చం

బుంగమూతి బుజ్జిమొగ్గ
రంగు చేసుకుందిరో
చం చిక్కు చిక్కు
చాంగ్ చిక్కు చాంగ్ చం
దాని కొంగు చాటు
వొంగినోన్ని లొంగతీసుకున్దిరో
చం చిక్కు చిక్కు
చాంగ్ చిక్కు చాంగ్ చం
రేపు రెప రెప సరి చేసి
రేయి పగలు గురిచూసి
రంగ రంగ వైభవంగా
రంగరించుకుందాము రావా ఆఆ
చం చిక్కు చిక్కు
చాంగ్ చిక్కు చాంగ్ చం
చం చిక్కు చిక్కు
చాంగ్ చిక్కు చాంగ్ చం

బుంగమూతి బుజ్జిపండు
వొరముగ్గి ఉందిరో
చం చిక్కు చిక్కు
చాంగ్ చిక్కు చాంగ్ చం
దాన్ని కొంగుచాటు చేసుకొని
కొరకబుద్ధి అందిరో
చం చిక్కు చిక్కు
చాంగ్ చిక్కు చాంగ్ చం
పాప వయసుకి పరుపేసి
పాల మనసుకి తెరతీసి
బంతి పూల పక్క మీద
బంతులాడుకున్నాము రారా ఆఆ

చం చిక్కు చిక్కు
చాంగ్ చిక్కు చాంగ్ చం
చం చిక్కు చిక్కు
చాంగ్ చిక్కు చాంగ్ చం

బుంగమూతి బుజ్జిమొగ్గ
రంగు చేసుకుందిరో
చం చిక్కు చిక్కు
చాంగ్ చిక్కు చాంగ్ చం
దాన్ని కొంగుచాటు చేసుకొని
కొరకబుద్ధి అందిరో
చం చిక్కు చిక్కు
చాంగ్ చిక్కు చాంగ్ చం

య య య య య
యమయ్యా యమయ్యా
య య య య య
యమయ్యా యమయ్యా

పెట్టక పెట్టక పెట్టిన మెట్టెలు
చురచురమన్నాయి బిగిసెపోయాయి
పట్టక పట్టక పట్టిన కమ్మలు
కారకారమంటున్న కళనే తెచ్చాయి

ఒకే ఒక ఆరాటం
మారేందుకు మోమాటం
విను విను నా మోజు
అదే పని ఈ రోజు

చిట్టి గాజులు చేతికెయ్యవ
జాజిపూల పక్క మీద
జారకుండా వేస్తాను భామ ఆఆ

చం చిక్కు చిక్కు
చాంగ్ చిక్కు చాంగ్ చం
చం చిక్కు చిక్కు
చాంగ్ చిక్కు చాంగ్ చం

బుంగమూతి బుజ్జిమొగ్గ
రంగు చేసుకుందిరో
చం చిక్కు చిక్కు
చాంగ్ చిక్కు చాంగ్ చం
దాన్ని కొంగుచాటు చేసుకొని
కొరకబుద్ధి అందిరో
చం చిక్కు చిక్కు
చాంగ్ చిక్కు చాంగ్ చం

అద్దరి ఇద్దరి సిగ్గుల మధ్యన
సొగసులు చూద్దామా
వరసలు వేద్దామా
పట్టిన ఇత్తడి పుత్తడి చేసే
మొగుడే దొరికాడు
ముడుపులు కోరాడు
వయ్యారి ఏనాడో
ఉయ్యాలలు ఊపావు
చిన్నోడికి నీ చూపు
సయ్యాటకు ఓ ఊపు

ఎన్ని వింతలో పాల పుంతల్లో
వెన్న ముద్దలుచుకుంటా
వేడి ముద్ద పెట్టావయ్యా మావా ఆఆ

చం చిక్కు చిక్కు
చాంగ్ చిక్కు చాంగ్ చం
చం చిక్కు చిక్కు
చాంగ్ చిక్కు చాంగ్ చం

బుంగమూతి బుజ్జిమొగ్గ
రంగు చేసుకుందిరో
దాన్ని కొంగుచాటు చేసుకొని
కొరకబుద్ధి అందిరో
బుంగమూతి బుజ్జిపండు
వొరముగ్గి ఉందిరో
దాని కొంగు చాటు చేసుకొని
కొరకబుద్ధి అందిరో
Song Name Sukhibhava Sumangali Song Lyrics
Singer's S.P.Balasubramanyam,K.S. Chitra
Category Tollywood Songs
Movie Name Major Chandrakanth Telugu Song Lyrics

Who is the director & music director of the Major Chandrakanth Telugu movie ?

Not Answered

What are the top songs of Major Chandrakanth Telugu movie ?

Not Answered

Which is the most famous song in Major Chandrakanth Telugu movie ?

Not Answered