VIEW MORE SONGS

Rade cheli Song Lyrics



రాదే చెలి నమ్మ రాదే చెలి
మగవారినిలా నమ్మరాదే చెలి
రాదే చెలి నమ్మ రాదే చెలి
మగనాలి మానసమ్మరాదే చెలి

నాడు పట్టుచీర కట్టవద్దు బరువన్నడే
నేడు నూలు చీరకే డబ్బులు కరువన్నాడే
నెల తప్పిన నెలత తనకు పరువన్నడే
నేడు నేలబాలుని చేతికిస్తే బరువన్నడే

ముంగురులును చూసి నాడు మురిసిపోయాడే
ఆ కురులకు వీరులివ్వడమే మరిచిపోయాడే
ప్రేమించు సీజన్లో లో పెద్ద మాటలు
పెళ్లయ్యాక ప్లేట్ ఫిరాయింపులు
మొదటి వలపు మధుర కథలు మరచెను ఘనుడు

మగవారినిలా నమ్మరాదే చెలి
రాదే చెలి నమ్మ రాదే చెలి
మగవారినిలా నమ్మరాదే చెలి

మాటల్తో కోట కట్టాడే ఆమ్మో నా మహారాణి నీవన్నడే
కాలు కింద పెడితేనే కందిపోవునన్నాడే
వాలు తాకితే మోమున కాలు విరుగునన్నాడే

కవ్వించుకున్నాడే కౌగిలి కోసం
ఆ కాస్త తీరాక మొదటికే మోసం
మనవి వినడు మనసు కనాడు మాయల మొగుడు

మగవారినిలా నమ్మరాదే చెలి
రాదే చెలి నమ్మ రాదే చెలి
మగవారినిలా నమ్మరాదే చెలి
రాదే చెలి నమ్మ రాదే చెలి
మగనాలి మానసమ్మరాదే చెలి

తలలో నాలుకలా పూసలలో దారంబు మాట్టి
సతి మదిలో నన్నెలాగిడు పురుషుడు కలుగుట
తోలి జన్మము నోము ఫలము తోయజానెత్త్రా
తానుగా వలచిన వరుడేనా ఈ పురుషోత్తముడు
వ్రతములు సలిపిన సతులకు గతి కలదా
ఇలలో కలదో లేదో
Song Name Sogasu chooda tarama Song Lyrics
Singer's K.S. Chitra,S.P.Balasubramanyam
Category Tollywood Songs
Movie Name Mister Pellam Song Lyrics

Who is the director & music director of the Mister Pellam movie ?

Not Answered

What are the top songs of Mister Pellam movie ?

Not Answered

Which is the most famous song in Mister Pellam movie ?

Not Answered