VIEW MORE SONGS

Bavunnara Bagunnara Song Lyrics



బావున్నారా బాగున్నారా
భామగారు బాగున్నారా
హా బావున్నారా బాగున్నారా
భామగారు బాగున్నారా
బావున్నారా బాగున్నారా
బావగారు బాగున్నారా

ఎదురు చూపులు చూస్తున్నారా
మధన జపమే చేస్తున్నారా
ఆరు అడుగుల మగధీరుడిని
ఎవ్వరైనా వదిలేస్తారా
ఇంత బాగా సెలవిస్తారా
ఆమ్మో చిన్నమ్మమ్మో
ఆమ్మో అమ్మమ్మమో

హా బావున్నారా బాగున్నారా
భామగారు బాగున్నారా
బావున్నారా బాగున్నారా
బావగారు బాగున్నారా

చిన్ని ముద్దు ఇమ్మంటారా
ఛీపో వద్దు పొమ్మంటారా
చుమ్మా అంటూ చెంత కొస్తే
కొమ్మ మీద కూచుంటారా
మాట మాట పెంచేశారా
మంచి చెడ్డ మానేసారా
గోటి తోటి పోయేదాన్ని
గూటిదాకా లాగెసారా

వరసలు కలిపి మరదలు ఒడికి
వేంచేస్తారా మనసారా
బూరెల్లాంటి బుగ్గలు రెండు
భోంచేస్తాలే కడుపారా
ఆ పై రతి మహారజల్లే
మత్తులో ముంచేస్తారా

ఆమ్మో అమ్మమ్మమో
ఆమ్మో చిన్నమ్మమ్మో
బావున్నారా బాగున్నారా
భామగారు బాగున్నారా
బావున్నారా బాగున్నారా
బావగారు బాగున్నారా

పిల్ల అంటూ లాలిస్తారా
పెళ్ళాం పోస్ట్ ఇప్పిస్తారా
లిల్లి పూల మంచం మీద
పిల్లో నాకు పంచిస్తారా
వేళా పాల లేదంటారా
వేళాకోళం కాదంటారా
చాటు మాటు పాటలన్ని
నోటి తోటే చెప్పిస్తారా

ఆలు మగళం అయిపోతాంలే
అడిగిందిచెయ్ సుకుమార
నోరే జారితే పరవా లేదు
కాలే జారకు యువ తార
జరిగే కళ్యాణం గాక
జాగారం చేయమంటారా
ఆమ్మో అమ్మమ్మమో
ఆమ్మో చిన్నమ్మమ్మో

బావున్నారా బాగున్నారా
భామగారు బాగున్నారా
బావున్నారా బాగున్నారా
బావగారు బాగున్నారా

ఎదురు చూపులు చూస్తున్నారా
మధన జపమే చేస్తున్నారా
ఆరు అడుగుల మగధీరుడిని
ఎవ్వరైనా వదిలేస్తారా
ఇంత బాగా సెలవిస్తారా
ఆమ్మో చిన్నమ్మమ్మో
ఆమ్మో అమ్మమ్మమో
Song Name Intiloki Song Lyrics
Singer's Rajesh,s sowmya
Category Tollywood Songs
Movie Name Master Telugu Song Lyrics

Who is the director & music director of the Master Telugu movie ?

Not Answered

What are the top songs of Master Telugu movie ?

Not Answered

Which is the most famous song in Master Telugu movie ?

Not Answered