VIEW MORE SONGS

Chalo Na Chekkara Kheli Song Lyrics



తాగితే సంతకం పెట్టగలను తాగనివ్వరు
సంతకం పెడితే తాగగలను పెట్టనివ్వరు

చలో నా చక్కర కేళి చేరుకో రాత్రి తెనాలి
చలో నా చక్కర కేళి చేరుకో రాత్రి తెనాలి
నా శంకు మార్కు లుంగీ యమా చాలంటుంటే
నీ సంకురాత్రి ఓణీ అరె జాతౌతుంటే

మంచులోన నానబెట్టి మందులోన ఉఊరబెట్టి
మల్లె పూల మాల కట్టి మాపటేల చాప చుట్టి
ఉక్కిరి బిక్కిరి హూ ఉడతా ఉడతా ఉఉఛ్
ఉక్కిరి బిక్కిరి హూ ఉడతా ఉడతా ఉఉఛ్

చలో నా చక్కర కేళి చేరుకో రాత్రి తెనాలి
చలో నా చక్కర కేళి చేరుకో రాత్రి తెనాలి

మై ఢిల్లీ కా రాజా హుమ్
నువ్వు నాకు కొత్తిమీర కట్ట హుమ్
గొంగురా తట్టకీ ఉల్లిపాయ తొక్కుకీ
వాలు చూసి వార్తా హుమ్
ఈ చిన్న వాడినే మెచ్చా హుమ్
చిట్టి మనసే మై ఇచ్ఛ హోమ్
పల్లెటూరి పిచ్చుకా పాడుతుంటే పిచ్చిగా
డొక్కా డోలు కడతా హోమ్

నెత్తికెక్కకే మత్తు దేవతా
కొంప ముంచాకే కోతి సిస్టర్
నీతో పేచీ నాతొ రాజీ
రంభాలక్క సందూకాడ రగసాని మెడా లోన
జంబాలక్క పంబ మీద రాతిరంతా రచ్చ చేసి

ఉక్కిరి బిక్కిరి హూ ఉడతా ఉడతా ఉఉఛ్
తుడుచు తుడుచు తుడుచు తుడుచు
తొక్కుడు తొక్కుడు తూచ్
తొందర పడితే హాక్

చలో నా చక్కర కేళి చేరుకో రాత్రి తెనాలి
చలో నా చక్కర కేళి చేరుకో ఆంధ్రా ప్యారీస్

మై ప్యారిస్ కా పాపా హుమ్
ఫ్రెంచ్ వైన్ నింపుకున్న పీపా హోమ్
తోట కూర కాడనీ వేట కూర వేడిలో
తిక్క రేగి తింటా హోమ్
మై మైసూర్ కా మైనా హోమ్
మై నేమ్ ఇస్ మీనా హోమ్
కంటి తోనా కన్నడం వంటితోనా వంగడం
చూడకుంటే తంతాహోమ్

అల్లుడమ్మలా ఫోజుకొట్టనా
అత్తా నోటికీ తాళమేయనా
పీసో కేసో బాసో గుసో
నంగనాచి నత్త గుల్ల
కంగు తిన్న అత్తా పిల్ల
సంతకాలు చేయమంటూ చెంతకొచ్చి బంతులాడే

ఉక్కిరి బిక్కిరి హూ ఉడతా ఉడతా ఉఉఛ్
తొక్కుడు తొక్కుడు తూచ్
తొందర పడితే హాక్

చలో నా చక్కర కేళి చేరుకో రాత్రి తెనాలి
చలో నా చక్కర కేళి చేరుకో రాత్రి తెనాలి
Song Name Raika Chusthe Song Lyrics
Singer's K.S. Chitra,S.P.Balasubramanyam
Category Tollywood Songs
Movie Name Allari Alludu Song Lyrics

Who is the director & music director of the Allari Alludu movie ?

Not Answered

What are the top songs of Allari Alludu movie ?

Not Answered

Which is the most famous song in Allari Alludu movie ?

Not Answered