VIEW MORE SONGS

Dil Se Kalrna Song Lyrics



దిల్సే కర్ణా దిల్సే చలన దిల్ దిల్ మిలకే లగ్న యారో
నింగిలో గంగ ని నెలకు దించి నీవే కలియుగ భగీరథ వైపో

కనువిప్పితే కాదా జననం
కనుమూస్తే కాదా మరణం
విలువైనది ఆగదు కాలం
గగనానికి వేసె గాలం

వేయి వేయి మునుముందుకు అడుగులు
రాసేయ్ సరికొత్తగా చరితాలు
తీయ్ తీయ్ సమరానికి తెరలను
తీసేయ్ విజయానికి తలుపులు

ఓహ్ ఓహోఓ
ఓహ్ ఓహోఓ
ఓహ్ ఓహోఓ
ఓహ్ ఓహోఓ
ఓహ్ ఓహోఓ
ఓహ్ ఓహోఓ

దిల్సే కర్ణా దిల్సే చలన దిల్ దిల్ మిలకే లగ్న యారో
నింగిలో గంగ ని నెలకు దించి నీవే కలియుగ భగీరథ వైపో
హే ఒహ్హ్హ్

అలుపెరుగని ఆలా లాగ అనునిత్యం తీరం వెతకాలి
వడి వడి గ నీ పదం నీ లక్ష్యం కోసం నడవాలి
హోమో లైఫ్ అంటే ఒక ఆశయం ఎదో ఉండాలి
హోమో నీ పయనం అటు వైపే సాగుతూ ఉండాలి

కష్టాలొస్తే రాని వదిలేయాకు గమ్యాన్ని
కనులే విప్పి చూడు అరేయ్ పడిలేస్తున్న ప్రాణం లేని కడలి తరంగాన్నీ

చిరు చినుకే చిత్రంగా ఆ చినుకు చినుకు ఏకంగా
నది వరదై మొత్తంగా ఈ లోకంగా ముంచేగా
హూ దమ్ముంది నీ గుండెల్లోనా మౌనంగా

హో మనిషేగా లోకానికి నిలిచే మూలంగా
ఆకాశాన్ని చూడు ఎదగాలి నువ్వంత
అనుమానాలే వద్దు ఇక రవ్వంతైనా దూరాలైన గమ్యం చేరాలా

దిల్సే కర్ణా దిల్సే చలన దిల్ దిల్ మిలకే లగ్న యారో
నింగిలో గంగ ని నెలకు దించి నీవే కలియుగ భగీరథ వైపో

కనువిప్పితే కాదా జననం
కనుమూస్తే కాదా మరణం
విలువైనది ఆగదు కాలం
గగనానికి వేసె గాలం

వేయి వేయి మునుముందుకు అడుగులు
రాసేయ్ సరికొత్తగా చరితాలు
తీయ్ తీయ్ సమరానికి తెరలను
తీసేయ్ విజయానికి తలుపులు

ఓహ్ ఓహోఓ
ఓహ్ ఓహోఓ
ఓహ్ ఓహోఓ
ఓహ్ ఓహోఓ
ఓహ్ ఓహోఓ
ఓహ్ ఓహోఓ
Song Name O Prema Nuvve Song Lyrics
Singer's Karthik,Swetha Pandit
Category Tollywood Songs
Movie Name Bhageeratha Telugu Song Lyrics

Who is the director & music director of the Bhageeratha Telugu movie ?

Not Answered

What are the top songs of Bhageeratha Telugu movie ?

Not Answered

Which is the most famous song in Bhageeratha Telugu movie ?

Not Answered