Song lyrics for Nannu Choopagala

Nannu Choopagala Song Lyrics in English Font From Avakaya Biryani Telugu Movie Starring   Bindu Madhavi,Kamal Kamaraju in Lead Roles. Cast & Crew for the song " Nannu Choopagala" are Swetha Mohan,Karthik , director

Nannu Choopagala Song Lyrics



నన్ను చూపగల అద్దం నువ్వు కాకా మరి
ఎవరు అన్నది మనసే
నన్ను చూపగల అద్దం నువ్వు కాకా మరి
ఎవరు అన్నది మనసే

నిదురించిన నా ఆశలు ఎదురుగా నిల్చిన నిమిషాన
ఇన్నాళ్లకు నీలో నను దాచిన సంగతీ కనుగొన్న
నిదురించిన నా ఆశలు ఎదురుగా నిల్చిన నిమిషాన
నేనిక లేనా నువ్వయ్యానా

నన్ను చూపగల అద్దం నువ్వు కాకా మరి
ఎవరు అన్నది మనసే
నన్ను చూపగల అద్దం నువ్వు కాకా మరి
ఎవరు అన్నది మనసే

ఈ క్షణమే మనకై వేచి మనసులనే ముడివేసే
కడదాకా నీతో సాగే కలలేవో చిగురించే

నిలువెల్లా నాలోన తడబాటే చూస్తున్న
నిను చేరే వేళల్లో నీలో తపనేదో ఆగేనా

నన్ను చూపగల అద్దం నువ్వు కాకా మరి
ఎవరు అన్నది మనసే
నన్ను చూపగల అద్దం నువ్వు కాకా మరి
ఎవరు అన్నది మనసే
Song Name Nannu Choopagala lyrics
Singer's Swetha Mohan,Karthik
Movie Name Avakaya Biryani Telugu
Cast   Bindu Madhavi,Kamal Kamaraju

Which movie the "Nannu Choopagala" song is from?

The song " Nannu Choopagala" is from the movie Avakaya Biryani Telugu .

Who written the lyrics of "Nannu Choopagala" song?

director written the lyrics of " Nannu Choopagala".

singer of "Nannu Choopagala" song?

Swetha Mohan,Karthik has sung the song " Nannu Choopagala"