Song lyrics for Adigadigo Aasalu

Adigadigo Aasalu Song Lyrics in English Font From Avakaya Biryani Telugu Movie Starring   Bindu Madhavi,Kamal Kamaraju in Lead Roles. Cast & Crew for the song " Adigadigo Aasalu" are Karthik , director

Adigadigo Aasalu Song Lyrics



అదిగదిగో ఆశలు రేపుతూ
ఎదురుగ వాలే ఎన్నో వర్ణాలు
ఇదిగిదుగో కళలను చూపుతూ
ఎదలను ఏలే ఏవో వైనాలు

ఎగిరొచ్చే ఆ గువ్వల చిగురించే ఈ నవ్వుల
సాగే ఈ సావాసం
ప్రతి హృదయంలో ఆ కల నిజమైతే ఆపేదెలా
పొంగే ఆనందం
కలైనా ఇదో కథయినా రచించే ఏవో రాగాలే

ఈ సమయం ఏ తలపులలో
తన గురుతుగ విడిచెళుతుందో
ఏ మనుసుకు జత ఏదంటే
తాను ఏమని బదులిస్తుందో

వరమనుకో దొరికిన జీవితం
ఋతువు గీసే రంగుల ఓహ్ చిత్రం
ఈ పయనం ఏ మలుపులో
తన గమ్యాన్నే చేరునో చూపే దారేది
వరించే ప్రతి క్షణాన్ని జయించే స్నేహం తొడవని

తన గూటిని వెతికే కళ్ళు
గమనించవు ఎద లోగిళ్ళు
తల వాల్చిన మలి సంధ్యల్లో
సెలవడిగెను తొలి సందళ్ళు
Song Name Adigadigo Aasalu lyrics
Singer's Karthik
Movie Name Avakaya Biryani Telugu
Cast   Bindu Madhavi,Kamal Kamaraju

Which movie the "Adigadigo Aasalu" song is from?

The song " Adigadigo Aasalu" is from the movie Avakaya Biryani Telugu .

Who written the lyrics of "Adigadigo Aasalu" song?

director written the lyrics of " Adigadigo Aasalu".

singer of "Adigadigo Aasalu" song?

Karthik has sung the song " Adigadigo Aasalu"