Song lyrics for Naalo Chilipi Kala

Naalo Chilipi Kala Song Lyrics in English Font From Lover Telugu Movie Starring   Raj Tarun,Riddhi Kumar in Lead Roles. Cast & Crew for the song " Naalo Chilipi Kala" are Yazin Nizar , director

Naalo Chilipi Kala Song Lyrics



నాలో చిలిపి కల నీలా ఎదురైందా
ఎదో వలపువాలా నన్నే లాగిందా
నాలో చిలిపి కల నీలా ఎదురైందా
ఎదో వలపువాలా నన్నే లాగిందా

గుండెలో ఈ ఊహాలేమిటో
చూపలేని దాచలేని అల్లరిలా
తీయ్యని ఈ వేదనేమిటో
మాటలే మోయలేని మౌనంలా

ఎంత ఉప్పెనో నాలోనా
ఎంత చప్పుడో గుండెలోనా
చెప్పమంటే ఎన్ని తిప్పలో
చెప్పలేక తప్పుకుంటూ తిరుగుతున్నా
నీకు నాకు మధ్య దూరమైనా
లెక్క వేస్తే ఒక్క అడుగేనా
ఒక్క అడుగులో జీవితం దాగినట్టు
దాటలేకపోతున్నా

ప్రేమనే రెండక్షరాలతో
నీకు నాకు మధ్యనే వంతెనేయనా
నింగిలో ఆ లక్ష తారలే
కలుపుతూ ప్రేమలేఖ నీకు రాయనా

నాలో చిలిపి కల నీలా ఎదురైందా
ఎదో వలపువల నన్నే లాగిందా
గుండెలో ఈ ఊహాలేమిటో
చూపలేని దాచలేని అల్లరిలా

తీయ్యని ఈ వేదనేమిటో
మాటలే మోయలేని మౌనంలా
Song Name Naalo Chilipi Kala lyrics
Singer's Yazin Nizar
Movie Name Lover Telugu
Cast   Raj Tarun,Riddhi Kumar

Which movie the "Naalo Chilipi Kala" song is from?

The song " Naalo Chilipi Kala" is from the movie Lover Telugu .

Who written the lyrics of "Naalo Chilipi Kala" song?

director written the lyrics of " Naalo Chilipi Kala".

singer of "Naalo Chilipi Kala" song?

Yazin Nizar has sung the song " Naalo Chilipi Kala"