Song lyrics for Abbo Nee Amma

Abbo Nee Amma Song Lyrics in English Font From Anji Telugu Movie Starring   Chiranjeevi,Namrata Shirodkar in Lead Roles. Cast & Crew for the song " Abbo Nee Amma" are S.P.Balasubramanyam,Kalpana , director

Abbo Nee Amma Song Lyrics



అబ్బో నీ అమ్మ గొప్పదే
అందం పోగేసి కన్నదే
అబ్బో నీ అమ్మ గొప్పదే
అందం పోగేసి కన్నదే

పరువాలు పొదిగిన చిలక
చలి జోరుగున్నది కనుక
జతగా శృతిగా ఇక నువ్వు నేను
ఒకటైపోయి పాడేద్దామా సరిగామప

ఆమ్మో ఏయ్ రాణి కన్నదో
ఎదలో ఎం మొక్కుకున్నదో
ఆమ్మో ఏయ్ రాణి కన్నదో
ఎదలో ఎం మొక్కుకున్నదో

జగదేక వీర కుమార
వలచాను నిను మనసారా
అనరా కనర
నా వన్నెచిన్నెలన్ని నీవి
కన్నె చేయి విడువకురా

పూల రుతువిధే కోమలి
తీర్చమన్నదే ఆకలి
ఆశ ముదిరిన వేళలో
శ్వాస పరుగులు తీయ్యద

తనువింతై అంతై తెర దించే
దించేయంటే విడువగా నా తరమ
సొగసింతై అంతై దారికొచ్చే
వచేయంటే నిలువగణా తరమ

తమకాలు విడువవు గనుక
తడి చీర బిగిసెను గనక
చెలియా చెలియా
ఇక ఉల్లాసంగా ఆడెదామా ఉయ్యాలాట కసి మొలక

ఆమ్మో ఎం కొంటె పిల్లాడో
ఏమా సన్నాయి నొక్కుడో
ఆమ్మో ఎం కొంటె పిల్లాడో
ఏమా సన్నాయి నొక్కుడో
కసి మీద ఉన్నాడు గనుక
పస చూడమన్నాడు గనుక
ఒడిలో ఒదిగి ఇక చుపిస్తాలే
వయ్యారాలు ఆటుపోటు తడబడక

భారమైనది నా ఎద
జారుతున్నది పైయెద
చేరుకున్నది తుమ్మెద
దోచిపెట్టావే సంపద

ఒళ్ళు తుళ్ళి తుళ్ళి అరె మల్లి మల్లి
సరసానికి త్వరపడితే
ఓసి బుల్లి బూచి నిను గిల్లి గీచి
ఒడి దాడికి ఎగబడితే

హృదయాలు కలిసెను గనుక
సుఖమేదో కలిగెను గనుక
ప్రియుడా ప్రియుడా అరె మల్లి మల్లి
సాగించేదం సందిట్లోనే సరిగామప

అబ్బో నీ అమ్మ గొప్పదే
అందం పోగేసి కన్నదే
అబ్బో నీ అమ్మ గొప్పదే
అందం పోగేసి కన్నదే

పరువాలు పొదిగిన చిలక
చలి జోరుగున్నది కనుక
జతగా శృతిగా ఇక నువ్వు నేను
ఒకటైపోయి పాడెదమ సరిగామప
Song Name Abbo Nee Amma lyrics
Singer's S.P.Balasubramanyam,Kalpana
Movie Name Anji Telugu
Cast   Chiranjeevi,Namrata Shirodkar

Which movie the "Abbo Nee Amma" song is from?

The song " Abbo Nee Amma" is from the movie Anji Telugu .

Who written the lyrics of "Abbo Nee Amma" song?

director written the lyrics of " Abbo Nee Amma".

singer of "Abbo Nee Amma" song?

S.P.Balasubramanyam,Kalpana has sung the song " Abbo Nee Amma"